న్యూఢిల్లీ: రిలయన్స్ సామ్రాజ్యంలోకి మూడోతరం అరంగేట్రం చేసింది. మకేష్ అంబానీ కవల పిల్లలైన 23ఏళ్ల ఈశా, ఆకాశ్‌లు రిలయన్స్‌లో భాగమైన టెలికం, రిటైల్ వెంచర్ల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమితులయ్యారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ఇషా, రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌కు ఆకాశ్ డైరెక్టర్లుగా నియమితులైనట్లు కంపెనీ తెలిపింది.
శనివారం రిలయన్స్ జియో ఇన్పోకామ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డు సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్బంగా వీరిద్దరి నియామక ప్రతిపదనలకు ఆమోదం లభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వివరించింది. అలాగే ఆరఐఎల్‌లో ప్రస్తుతం స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న అదిల్ జైనుల్ బాయ్‌ను రిలయన్స్ రిటైల్ బోర్డులో నియమితులైనట్లు కంపెనీ పేర్కొంది.
మకేష్ అంబానీకి మొత్తం ముగ్గురు సంతానం. ఇషా, ఆకాశ్ (23) కవల పిల్లలు. చివరివాడైన అనంత్ ప్రస్తుతం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. 1981లో ముకేశ్ అంబానీ రిలయన్స్‌లో చేరే నాటికి వయసు 24 సంవత్సరాలు. ప్రస్తుతం ఇషా, ఆకాశ్ కూడా దాదాపు అదే వయసులో కంపెనీ చేరడం విశేషం.
సైకాలజీలో ఇషా యేల్ యూనివర్సిటీ నుంచి 2013లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కొన్ని కాలం పాటు అమెరికాలో అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్ద మెకిన్సేలో కూడా పనిచేశారు. ఇక ఆర్దిక శాస్త్రంలో బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఆకాశ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆర్ఐఎల్ టెలికం వెంచర్లో కీలక భూమిక పోషిస్తున్నాడు.
16ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల వారసుల్లో పిన్న వయస్కులకు సంబంధించిన పోర్బ్స్ జాబితాలో ఇషా అంబానీ రెండో స్దానంలో నిలిచారు. దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రంగ కంపెనీ అయిన ఆర్ఐఎల్ టర్వోవర్ రూ. 4,46,339 కోట్లు కాగా 2013-14లో సంస్ద నికరలాభం రూ. 22,493 కోట్లు. టెలికం సర్వీసుల కోసం ప్రత్యేకంగా రిలయన్స్ జియో ఇన్పోకామ్‌ను నెలకొల్పింది. దేశ వ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లలో బ్రాడ్ బ్యాండ్ వైర్ లెస్ స్పెక్ట్రం దక్కించుకున్న ఏకైక ప్రైవేట్ సంస్ద రిలనయ్స్ జియో.

రిలయన్స్‌లోకి ముకేశ్ అంబానీ వారసులు
రిలయన్స్ సామ్రాజ్యంలోకి మూడోతరం అరంగేట్రం చేసింది. మకేష్ అంబానీ కవల పిల్లలైన 23ఏళ్ల ఈశా, ఆకాశ్‌లు రిలయన్స్‌లో భాగమైన టెలికం, రిటైల్ వెంచర్ల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమితులయ్యారు. సైకాలజీలో ఇషా యేల్ యూనివర్సిటీ నుంచి 2013లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కొన్ని కాలం పాటు అమెరికాలో అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్ద మెకిన్సేలో కూడా పనిచేశారు.

రిలయన్స్‌లోకి ముకేశ్ అంబానీ వారసులు
రిలయన్స్ సామ్రాజ్యంలోకి మూడోతరం అరంగేట్రం చేసింది. మకేష్ అంబానీ కవల పిల్లలైన 23ఏళ్ల ఈశా, ఆకాశ్‌లు రిలయన్స్‌లో భాగమైన టెలికం, రిటైల్ వెంచర్ల బోర్డుల్లో డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఇక ఆర్దిక శాస్త్రంలో బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఆకాశ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆర్ఐఎల్ టెలికం వెంచర్లో కీలక భూమిక పోషిస్తున్నాడు.

రిలయన్స్‌లోకి ముకేశ్ అంబానీ వారసులు
1981లో ముకేశ్ అంబానీ రిలయన్స్‌లో చేరే నాటికి వయసు 24 సంవత్సరాలు. ప్రస్తుతం ఇషా, ఆకాశ్ కూడా దాదాపు అదే వయసులో కంపెనీ చేరడం విశేషం. ముకేష్ అంబానీకి మొత్తం ముగ్గురు సంతానం. ఇషా, ఆకాశ్ (23) కవల పిల్లలు. చివరివాడైన అనంత్ ప్రస్తుతం అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్నాడు.
రిలయన్స్‌లోకి ముకేశ్ అంబానీ వారసులు
దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రంగ కంపెనీ అయిన ఆర్ఐఎల్ టర్వోవర్ రూ. 4,46,339 కోట్లు కాగా 2013-14లో సంస్ద నికరలాభం రూ. 22,493 కోట్లు. టెలికం సర్వీసుల కోసం ప్రత్యేకంగా రిలయన్స్ జియో ఇన్పోకామ్‌ను నెలకొల్పింది. దేశ వ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లలో బ్రాడ్ బ్యాండ్ వైర్ లెస్ స్పెక్ట్రం దక్కించుకున్న ఏకైక ప్రైవేట్ సంస్ద రిలనయ్స్ జియో.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications