'నేచురల్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్' దీపావళి ఆఫర్ (ఫోటోలు)
హైదరాబాద్: నేచురల్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ పండుగల సీజన్ కొరకు నూతన ఆఫర్‌ను ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న 'నేచురల్ పండుగలను వేడుక చేసుకోండి' ప్రచారంలో భాగంగా ప్రకటించింది. పండుగ సమయంలో వినోదంతో పాటుగా ఉత్సాహం మరియు సౌలభ్యం సృష్టించడానికి ఈ ఆఫర్‌ను నిర్వహిస్తున్నారు.
నేచురల్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ 5 లీటర్ల జార్ ప్రతి కొనుగోలుపై వినియోగదారులు ఎయిర్ టైట్ ఫుడ్ గ్రేడ్ కంటెయినర్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు నేచురల్ రిపైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ప్రకటించింది. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకూ అందుబాటులో ఉంటుంది.
సమృధ్దిగా ఓమెగా 6తో పాటు విటమిన్ ఏ, డి, ఇ, లను నేచురల్ రిపైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ కలిగి ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్రలలో నేచురల్ లభ్యమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని అగ్రశ్రేణి సన్ ప్లవర్ ఆయిల్ బ్రాండ్లలో నేచురల్ రిఫైండ్ సన్ ఫ్లవర్ అయిల్ ఒకటి.
వినియోగదారులకు అత్యుత్తమ విలువ మరియు నాణ్యతను అందించడానికి నేచురల్ కట్టుబడి ఉంది. ఈ సందర్బంగా శ్రీ కె ఎస్ రావు, జనరల్ మేనేజర్, సేల్స్ అండ్ మార్కెటింగ్ మాట్లాడుతూ 'ఈ నెలలో రాబోతున్న పండుగలను మరింత వేడుక చేసేందుకు, మేం ఇప్పుడు ఈ ఉత్సాహపూరితమైన ఆఫర్‌ను ప్రకటిస్తూండటానికి చాలా సంతోషిస్తున్నాం. అత్యంత అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా సులువుగా నిల్వ ఉంచడానికి అనుకూలంగా తయారు చేసిన 5 లీటర్ల నేచురల్ రిఫైండ్ సన్ ప్లవర్ ఆయిల్ నేటి తరుపున మహిళకు సమయం ఆదా చేయడంతో పాటుగా చిందటంను తగ్గించి అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది' అని అన్నారు.
ఈ నూతన ఆఫర్ ద్వారా, వినియోగదారుల విలువను వృద్ది చేయడంతో పాటుగా పండుగ సంతోషాలను మరింతగా పంచుకోనున్నామని నేచురల్ భావిస్తుంది.

'నేచురల్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్' దీపావళి ఆఫర్
నేచురల్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ పండుగల సీజన్ కొరకు నూతన ఆఫర్‌ను ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న 'నేచురల్ పండుగలను వేడుక చేసుకోండి' ప్రచారంలో భాగంగా ప్రకటించింది. పండుగ సమయంలో వినోదంతో పాటుగా ఉత్సాహం మరియు సౌలభ్యం సృష్టించడానికి ఈ ఆఫర్‌ను నిర్వహిస్తున్నారు.

'నేచురల్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్' దీపావళి ఆఫర్
నేచురల్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ 5 లీటర్ల జార్ ప్రతి కొనుగోలుపై వినియోగదారులు ఎయిర్ టైట్ ఫుడ్ గ్రేడ్ కంటెయినర్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు నేచురల్ రిపైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ప్రకటించింది. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకూ అందుబాటులో ఉంటుంది.

'నేచురల్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్' దీపావళి ఆఫర్
వినియోగదారులకు అత్యుత్తమ విలువ మరియు నాణ్యతను అందించడానికి నేచురల్ కట్టుబడి ఉంది. ఈ సందర్బంగా శ్రీ కె ఎస్ రావు, జనరల్ మేనేజర్, సేల్స్ అండ్ మార్కెటింగ్ మాట్లాడుతూ ఈ నెలలో రాబోతున్న పండుగలను మరింత వేడుక చేసేందుకు, మేం ఇప్పుడు ఈ ఉత్సాహపూరితమైన ఆఫర్‌ను ప్రకటిస్తూండటానికి చాలా సంతోషిస్తున్నాం.

'నేచురల్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్' దీపావళి ఆఫర్
అత్యంత అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా సులువుగా నిల్వ ఉంచడానికి అనుకూలంగా తయారు చేసిన 5 లీటర్ల నేచురల్ రిఫైండ్ సన్ ప్లవర్ ఆయిల్ నేటి తరుపున మహిళకు సమయం ఆదా చేయడంతో పాటుగా చిందటంను తగ్గించి అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది


Click it and Unblock the Notifications