భారీగా క్షీణించిన ఇన్పోసిస్ షేరు ధర
హైదరాబాద్: సిటీ గ్రూప్ డౌన్ గ్రేడ్ చేయడంతో ఐటీ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. భారత్ స్టాక్ మార్కెట్లలో ఐటీ దిగ్గజాలైన ఇన్పోసిస్, టెక్ మహీంద్రా, మైండ్ ట్రీ, విప్రో కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి.
బుధవారం స్టాక్ మార్కెట్లో ఇన్పోసిస్, టెక్ మహీంద్రా సంస్దలు 5 శాతం, మైండ్ ట్రీ, టీసీఎస్, విప్రో సంస్దలు 3 శాతానికి పైగా నష్టపోయాయి. ఇన్పోసిస్ లిమిటెడ్ షేరు 5 శాతంతో 179 రూపాయలు క్షీణించి 3,652 వద్ద ట్రేడ్ అవుతుంది.

ఐటీ రంగాలకు చెందిన షేర్లు భారీగా క్షీణించడంతో భారత స్టాక్ మార్కెట్ల సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ 30 పాయింట్ల నష్టంతో 26241వద్ద, నిప్టీ 8 పాయింట్లు క్షీణించి 7844 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications