మార్కెట్లోకి మారుతిసుజుకి సియాజ్ కారు(పిక్చర్స్)
హైదరాబాద్: వాహన తయారీ దిగ్గజం మారుతీసుజికి ఇండియా లిమిటెండ్ సంస్థ కొత్త మీడియం సైజ్ ప్రీమియం సెగ్మెంట్‌లో సెడాన్ సియాజ్ కారును సోమవారం ప్రదర్శించింది. సియాజ్ డీజిల్ కారు భారతదేశంలో ఉత్తమ ఇంధన వినియోగ సమర్థత గల వాహనమని తెలిపింది. లోపల స్పేస్, కంఫర్ట్, వెనుక సీట్లో కూర్చొనే ప్రయాణికుల కన్వినియన్స్‌కు అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు వెల్లడించింది.
బ్రాండ్ న్యూ ప్లాట్ ఫాంపై నిర్మించిన సియాజ్ సెడాన్ క్లాస్‌లో అతి పెద్దది, వెడల్పైన కారు అని పేర్కొంది. మారుతిసుజుకి సంస్థతోపాటు విక్రేతలు ఈ నమూనాకారు అభివృద్ధికై రూ. 600 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపింది. సియాజ్ అంటే కంఫర్ట్ ఇంటెలిజెన్స్ యాటిట్యూడ్ జీల్.
ఇంధన సామర్థ్య విశిష్టతలతో స్మార్ట్ ఇంజిన్స్ థిన్‌క్ట్స్ జనరేషన్ కె14నివిటి పెట్రోల్ ఇంజిన్, రిఫైన్డ్ డిడిఐఎస్ 200 డీజిల్ ఇంజిన్ వంటి రెండు విశిష్ట ఇంజిన్‌ల శక్తితో సియాజ్ నడుస్తుందని పేర్కొంది. కె14వివిటి 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ సాయంతో 20.73 కిలోమీటర్లు దూరం సునాయాసంగా ప్రయాణించవచ్చని తెలిపింది.

సియాజ్ కారు
వాహన తయారీ దిగ్గజం మారుతీసుజికి ఇండియా లిమిటెండ్ సంస్థ కొత్త మీడియం సైజ్ ప్రీమియం సెగ్మెంట్‌లో సెడాన్ సియాజ్ కారును సోమవారం ప్రదర్శించింది.

సియాజ్ కారు
సియాజ్ డీజిల్ కారు భారతదేశంలో ఉత్తమ ఇంధన వినియోగ సమర్థత గల వాహనమని తెలిపింది.

సియాజ్ కారు
లోపల స్పేస్, కంఫర్ట్, వెనుక సీట్లో కూర్చొనే ప్రయాణికుల కన్వినియన్స్‌కు అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు వెల్లడించింది.

సియాజ్ కారు
బ్రాండ్ న్యూ ప్లాట్ ఫాంపై నిర్మించిన సియాజ్ సెడాన్ క్లాస్‌లో అతి పెద్దది, వెడల్పైన కారు అని పేర్కొంది.


Click it and Unblock the Notifications