న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం నిర్వహించింది. ఇందులో బ్యాంకుల వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ప్రకటించారు.
8 శాతం వడ్డీ రేట్లు, నగదు నిల్వల నిష్పత్తి యధాతథంగా ఉంటాయని తెలిపారు. వృద్ది రేటు 5.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మీడియాతో మాట్లాడుతూ వడ్డీ రేట్లకు ఎలాంటి మార్పు చేయలేదని అన్నారు.
అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని, అదుపు చేసే చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. 2016 జనవరి నాటికి 6 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నట్లు రాఘురాం రాజన్ తెలిపారు.

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం నిర్వహించింది. ఇందులో బ్యాంకుల వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది.

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ప్రకటించారు.

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
8 శాతం వడ్డీ రేట్లు, నగదు నిల్వల నిష్పత్తి యధాతథంగా ఉంటాయని తెలిపారు. వృద్ది రేటు 5.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది.

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ మీడియాతో మాట్లాడుతూ వడ్డీ రేట్లకు ఎలాంటి మార్పు చేయలేదని అన్నారు.

వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
అయితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని, అదుపు చేసే చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. 2016 జనవరి నాటికి 6 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నట్లు రాఘురాం రాజన్ తెలిపారు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications