హైదరాబాద్: వరల్డ్ హార్ట్ డే(సెప్టెంబర్ 29)ను పురస్కరించుకుని అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నగరంలో 'వాక్ ఫర్ హెల్దీ హార్ట్' పేరిట నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. గుండె జబ్బుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రారంభించారు. అపోలో హాస్పిటల్స్ (సెంట్రల్ రీజియన్) సిఈఓ డాక్టర్ హరిప్రసాద్, కేథ్‌ల్యాబ్ డైరెక్టర్ డా. పిఎల్ఎన్ కప్పర్తి, కార్డియోథోరాసిక్ సర్జన్ డా. వెంకటరెడ్డిలు పాల్గొన్నారు.
హైదర్‌గూడలోని ఆస్పత్రి నుంచి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ చౌరస్తా వరకు సాగిన ర్యాలీలో యువతీయువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక మార్పులు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని అన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు తమ బాధ్యతల్ని మరువకుండా ఆరోగ్యం పట్ల ప్రజల్లో సమగ్రమైన అవగాహన కల్పించేందుకు ప్రత్యక కార్యక్రమాలను చేపట్టాలని కిషన్ రెడ్డి సూచించారు.
సాధ్యమైనంత వరకు రోగులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆస్పత్రి సిఈఓ సుబ్రహ్మణ్యం, హృద్రోగ విభాగాధిపతి డాక్టర్ వి సూర్యప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.

వాక్ ఫర్ హెల్దీ హార్ట్
వరల్డ్ హార్ట్ డే(సెప్టెంబర్ 29)ను పురస్కరించుకుని అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నగరంలో 'వాక్ ఫర్ హెల్దీ హార్ట్' పేరిట నడక కార్యక్రమాన్ని నిర్వహించారు.

వాక్ ఫర్ హెల్దీ హార్ట్
గుండె జబ్బుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రారంభించారు.

వాక్ ఫర్ హెల్దీ హార్ట్
అపోలో హాస్పిటల్స్ (సెంట్రల్ రీజియన్) సిఈఓ డాక్టర్ హరిప్రసాద్, కేథ్‌ల్యాబ్ డైరెక్టర్ డా. పిఎల్ఎన్ కప్పర్తి, కార్డియోథోరాసిక్ సర్జన్ డా. వెంకటరెడ్డిలు పాల్గొన్నారు.

వాక్ ఫర్ హెల్దీ హార్ట్
అంతకుముందు జరిగిన సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆధునిక మార్పులు మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని అన్నారు.

వాక్ ఫర్ హెల్దీ హార్ట్
హైదర్‌గూడలోని ఆస్పత్రి నుంచి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ చౌరస్తా వరకు సాగిన ర్యాలీలో యువతీయువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

వాక్ ఫర్ హెల్దీ హార్ట్
కార్పొరేట్ ఆస్పత్రులు తమ బాధ్యతల్ని మరువకుండా ఆరోగ్యం పట్ల ప్రజల్లో సమగ్రమైన అవగాహన కల్పించేందుకు ప్రత్యక కార్యక్రమాలను చేపట్టాలని కిషన్ రెడ్డి సూచించారు.

వాక్ ఫర్ హెల్దీ హార్ట్
సాధ్యమైనంత వరకు రోగులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications