హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సత్య నాదెళ్ల ఈ నెల 29(సోమవారం)న భారత్లో పర్యటించనున్నారు. గత ఫిబ్రవరిలో నాదెళ్ల మైక్రోసాప్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
అనంతపురం జిల్లాకు చెందిన సత్య నాదెళ్ల పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన ఆయన కర్ణాటక మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ పట్టా పొందారు.

ఆ తర్వాత అమెరికా వెళ్లిన సత్య నాదెళ్ల 1992 నుంచి మైక్రోసాప్ట్లో పని చేస్తున్నారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాలు సత్య నాదెళ్ల రాక కోసం ఎదురుచూస్తున్నాయి. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో సమావేశం కానున్నారు.
ఇండియాలో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ సెంటర్ ఒక్క హైదరాబాద్లో ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 30న ఢిల్లీలో నాస్కామ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications