హైదరాబాద్: వయసుకు తగినట్లుగా వస్త్రధారణ చేసుకోవడమే అసలైన అందమని ప్రముఖ డిజైనర్ పాయల్ సింఘాల్ అన్నారు. సరికొత్త కలెక్షన్స్‌తో హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో గల అనాహితలో ఆమె ఎక్ప్పోను ఏర్పాటు చేసింది. అది అందరినీ కట్టిపడేస్తోంది.
వారం రోజులు సాగే ఈ ప్రదర్శనలో డిఫరెంట్ డ్రెసెస్, యాక్సెసరీస్, జ్యూవెలరీస్ కొలువుదీరాయి. ముంబైకి చెదిన ఫ్యాషన్ డిజైనర్ పాయల్ బాలీవుడ్ తారలు సోనమ్ కపూర్, కరీనా కపూర్, సోనాక్షి సిన్హా తదితరులకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది.
టాలీవుడ్లో తన డిజైనింగ్స్‌తో సిటీ వనితలకు పండగును తీసుకుని వచ్చింది. ఈ ఎక్స్పో హైదరాబాదీలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

పాయల్ సింఘాల్ డిజైన్స్
ప్రముఖ డిజైనర్ పాయల్ సింఘాల్ హైదరాబాదులో సరికొత్త కలెక్షన్లతో ఎక్స్పోను ఏర్పాటు చేశారు.

పాయల్ సింఘాల్ డిజైన్స్
ప్రముఖ డిజైనర్ పాయల్ సింఘాల్ జిజైన్ చేసిన దుస్తులు ఇలా మెరిసిపోతున్నాయి. ఆమె హైదరాబాదులో ఎక్స్పోను ఏర్పాటు చేశారు.

పాయల్ సింఘాల్ డిజైన్స్
ప్రముఖ డిజైనర్ పాయల్ సింఘాలు పలువురు బాలీవుడ్ తారలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఆమె హైదరాబాదు ఎక్స్‌లో ఇలా..

పాయల్ సింఘాలు డిజైన్స్
హైదరాబాదులో సరికొత్త కలెక్షన్స్‌తో ఏర్పాటు చేసిన ఎక్స్‌పోలో పాయల్ సింఘాల్ వాటిని ప్రదర్శిస్తూ ఇలా...
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications