సరికొత్త ప్యాక్‌లో జేఎస్‌డబ్ల్యూ (పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్‌లో జిందాల్ గ్రూపులో భాగమైన జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ సంస్ద నుంచి పోర్ట్ ల్యాండ్ స్లాగ్ సిమెంట్ (పీఎస్‌సీ)ని తీసుకురానున్నట్లు సీఈఓ అనిల్ కుమార్ పిళ్లై స్పష్టం చేశారు.
దక్షిణ భారతదేశంలో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌కు 5.4 ఎంటీపీఐ తయారీ సామర్ద్యం ఉందని, ప్రస్తుతం నంద్యాలలో ఉన్న తమ సిమెంట్ ఉత్పాదక సంస్ద ద్వారా 4.8 మెట్రిక్ టన్నుల సిమెంట్ సామర్ద్యాన్ని ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు.
మహారాష్ట్రలోని డోల్వీ ద్వారా 0.6 టన్నలు, కర్ణాటకలోని సంస్ద ద్వారా 3వేల మెట్రిక్ టన్నుల సామర్ద్యాన్ని ఉత్పత్తి చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. రానున్న రోజుల్లో గుల్బార్గాలో మరో ఉత్పాదక సంస్దను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇక ప్రస్తుతం వస్తున్న ఓపీసీతో పోల్చుకుంటే పీఎస్‌సీ ఉత్తమమని ఈ కారణంగానే ఆంధ్రప్ర్దదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఈ పీఎస్‌సీ సిమెంట్ ఉపయోగించాలని నోటిఫికేషన్ సైతం ఇచ్చిందన్నారు.

మార్కెట్లోకి పీఎస్‌సీ సిమెంట్ విడుదల
జిందాల్ గ్రూపులో భాగమైన జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ సంస్ద నుంచి పోర్ట్ ల్యాండ్ స్లాగ్ సిమెంట్ (పీఎస్‌సీ)ని తీసుకురానున్నట్లు సీఈఓ అనిల్ కుమార్ పిళ్లై స్పష్టం చేశారు.

మార్కెట్లోకి పీఎస్‌సీ సిమెంట్ విడుదల
జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌కు 5.4 ఎంటీపీఐ తయారీ సామర్ద్యం ఉందని, ప్రస్తుతం నంద్యాలలో ఉన్న తమ సిమెంట్ ఉత్పాదక సంస్ద ద్వారా 4.8 మెట్రిక్ టన్నుల సిమెంట్ సామర్ద్యాన్ని ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు.

మార్కెట్లోకి పీఎస్‌సీ సిమెంట్ విడుదల
మహారాష్ట్రలోని డోల్వీ ద్వారా 0.6 టన్నలు, కర్ణాటకలోని సంస్ద ద్వారా 3వేల మెట్రిక్ టన్నుల సామర్ద్యాన్ని ఉత్పత్తి చేయాలనే ఆలోచనలో ఉన్నామన్నారు.

మార్కెట్లోకి పీఎస్‌సీ సిమెంట్ విడుదల
ప్రస్తుతం వస్తున్న ఓపీసీతో పోల్చుకుంటే పీఎస్‌సీ ఉత్తమమని ఈ కారణంగానే ఆంధ్రప్ర్దదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఈ పీఎస్‌సీ సిమెంట్ ఉపయోగించాలని నోటిఫికేషన్ సైతం ఇచ్చిందన్నారు.


Click it and Unblock the Notifications