న్యూఢిల్లీ: విమానయాన సంస్దలు ప్రయాణీకులకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇటీవల దేశంలోని పలు విమాన సంస్దలు రూ. వెయ్యికి లోపే ప్రయాణ ఛార్జీని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పడు ఇంకో అడుగు ముందుకేసిన ఇండిగో అధ్బుతమైన ఆఫర్‌ను ప్రయాణీకులకు అందిస్తుంది. అసలు పైసా కూడా చెల్లించకుండా ఇండిగో విమానాల్లో సీట్లు బుక్ చేసుకోవచ్చంటూ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.
ఈ ఆఫర్‌లో భాగంగా ఇండిగో విమానంలో సీటు బ్లాక్ చేసుకోవచ్చు. ఈ బ్లాకింగ్ ఆరు గంటల పాటు వరకు ఉంచుకోవచ్చు. ఆరుగంటల్లోగా టికెట్ ధర చెల్లిస్తే సీటు వారిదే అవుతుంది. లేదంటే సీటు రద్దవుతుంది.

దీనికోసం మొదట ఇండిగో వెబ్‌సైట్‌లో రిజిస్టర్ కావాలి. ఆ తర్వాత ప్రయాణీకులు కావాల్సిన విమానాన్ని ఎంచుకుని "పే లేటర్" అనే బటన్‌ని క్లిక్ చేయాలి. దీంతో ప్రయాణీకులకు ఒక పీఎన్ఆర్ నెంబర్ వస్తుంది.
పీఎన్ఆర్ నెంబర్ సరిచూసుకున్న తర్వాత ఆరు గంటల్లోపు డబ్బు చెల్లించాల్సి ఉంది, లేని పక్షంలో టికెట్ రద్దవుతుంది. ఈ ఆఫర్ 72 గంటల తర్వాత చేసే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ఈ ఆఫర్‌కు సంబంధించన విషయాన్ని ఇండిగో తన ట్విట్టర్, ఫేస్‌బుక్ పేజీల్లో పోస్ట్ చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications