సింఘానియా స్టోర్‌లో నటి రెజీనా సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని సింఘానియా స్టోర్స్ జరిగిన కార్యక్రమంలో దక్షిణాది సినీ నటి రెజీనా కాసంద్రా పాల్గొని సందడి చేశారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శైలేష్ సింఘానియా రూపొందించిన సంప్రదాయ ప్రీమియం కలెక్షన్స్‌ను రెజీనా గురువారం ఆవిష్కరించారు. ప్రస్తుతం తాను ‘పిల్లా నువ్వులేని జీవితం', ‘శంకరా' అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు రెజీనా తెలిపారు.
ఈ సందర్భంగా డిజైనర్, బ్రాండ్ వ్యవస్థాపకుడు శైలేష్ సింఘానియా మాట్లాడుతూ.. ప్రీమియర్ పేరుతో ఉన్న డిజైనర్ వస్త్రాలు యువతను విశేషంగా ఆకట్టుకుంటాయని అన్నారు. ఈ కలెక్షన్స్ ఎంతో ప్రత్యేకమైనవని చెప్పారు. లిమిటెడ్ ఎడిషన్ రేంజ్‌లో తయారుచేసినట్లు చెప్పారు. ముఖ్యంగా లెహంగాస్ విషయంలో ఫినిషింగ్, కట్స్, స్టైలింగ్ తదితరాలపై మరింత దృష్టి సారించామని శైలేష్ తెలిపారు.
నేటి తరం అతివలకు, భారతీయతను ఇష్టపడే వారికి నచ్చేలా రంగులు, చేతి ఎంబ్రాయిడరీలలో దుస్తులు తీర్చిదిద్దామని అన్నారు. పీచ్, మూన్ గ్రీన్, లెమన్, యెల్లో పిస్తా గ్రీన్ లతోపాటు హాట్ పింక్, రూబీ రెడ్ తదితర రంగుల్లో లెహంగాస్ అందుబాటులో ఉంచామని డిజైనర్ శైలేష్ వివరించారు.

రెజీనా
బంజారాహిల్స్‌లోని సింఘానియా స్టోర్స్ జరిగిన కార్యక్రమంలో దక్షిణాది సినీ నటి రెజీనా కాసంద్రా పాల్గొని సందడి చేశారు.

రెజీనా
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శైలేష్ సింఘానియా రూపొందించిన సంప్రదాయ ప్రీమియం కలెక్షన్స్‌ను రెజీనా గురువారం ఆవిష్కరించారు.

రెజీనా
ప్రస్తుతం తాను ‘పిల్లా నువ్వులేని జీవితం', ‘శంకరా' అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు రెజీనా తెలిపారు.

రెజీనా
ఈ సందర్భంగా డిజైనర్, బ్రాండ్ వ్యవస్థాపకుడు శైలేష్ సింఘానియా మాట్లాడుతూ.. ప్రీమియర్ పేరుతో ఉన్న డిజైనర్ వస్త్రాలు యువతను విశేషంగా ఆకట్టుకుంటాయని అన్నారు.

రెజీనా
ఈ కలెక్షన్స్ ఎంతో ప్రత్యేకమైనవని చెప్పారు. లిమిటెడ్ ఎడిషన్ రేంజ్‌లో తయారుచేసినట్లు చెప్పారు.

రెజీనా
ముఖ్యంగా లెహంగాస్ విషయంలో ఫినిషింగ్, కట్స్, స్టైలింగ్ తదితరాలపై మరింత దృష్టి సారించామని శైలేష్ తెలిపారు.


Click it and Unblock the Notifications