నటి షాలినీ చేతుల మీదగా 'కచ్చీల సృజన' (పిక్చర్స్)
హైదరాబాద్: సరికొత్త సొగసులు, సంప్రదాయ, ఆధునిక దుస్తులతో 'సృజన' కచ్చీ ఎంబ్రాయిడరీ వస్త్ర ప్రదర్శన బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 14లో గల వీల్స్ బోటిక్‌లో టాలీవుడ్ నటి ఐసే క్రీమ్ - 2 హీరోయిన షాలినీ ప్రారంభించారు.
'సృజన' (ఎన్.జీ.జీ) లాభా పేక్షలేని సంస్ద ఆధ్వర్యంలో ఏర్పాటైన 3 రోజుల ప్రదర్శన 27 వరకు కొనసాగుతుంది. ఈ సందర్బంలో నటి షాలినీ మాట్లాడుతూ గుజరాత్ కచ్చీ కమ్యూనిటీల సంప్రదాయం ప్రతిబింబించే కళ్లు చెదిరే దుస్తులు ఎంతో అందంగా ఉన్నాయని అన్నారు.
సృజన ట్రస్ట్ హీరాల్ దయాల్ మాట్లాడుతూ ప్రముఖ డిజైనర్లు చందబాన్ షరాఫ్, హరితకపూర్, స్వాతి దలార్‌లు కచ్చీ దుస్తులతో డిజైన్స్ అందిస్తూ, కచ్చీల అభివృద్దికి కృషి చేస్తున్నారని తెలిపారు. 125 గ్రామాల నుంచి నాలుగు వేల మంది మహిళలు హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్‌తో దుస్తులు తయారు చేస్తున్నారని వివరించారు.
16 రకాల హ్యాండ్ ఎంబ్రాయిడరీ చీరలు, లైఫ్ స్టైల్ ఉత్పత్తులు, సిల్క్ అండ్ కాటన్ హ్యాండ్ లూమ్ చీరలు, కుర్తాస్, స్కర్ట్, దుపట్టాస్, టాప్స్, మప్లర్స్, వాల్ హ్యాంగింగ్స్, హామ్ ఫర్నీషింగ్స్ వంటి ఉత్పత్తులు కొలువుదీరాయమని, ఈనెల 27 వరకు ప్రదర్శన కొనసాగుతుందని వివరించారు.

నటి షాలినీ చేతుల మీదగా 'కచ్చీల సృజన' సోయగం
జ్యోతి వెలిగించి 'కచ్చీల సృజన' సోయగాన్ని ప్రారంభిస్తున్న ఐస్ క్రీమ్ - 2 హీరోయిన షాలినీ.

నటి షాలినీ చేతుల మీదగా 'కచ్చీల సృజన' సోయగం
సరికొత్త సొగసులు, సంప్రదాయ, ఆధునిక దుస్తులతో 'సృజన' కచ్చీ ఎంబ్రాయిడరీ వస్త్ర ప్రదర్శన బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 14లో గల వీల్స్ బోటిక్‌లో టాలీవుడ్ నటి ఐసే క్రీమ్ - 2 హీరోయిన షాలినీ ప్రారంభించారు.

నటి షాలినీ చేతుల మీదగా 'కచ్చీల సృజన' సోయగం
సృజన ట్రస్ట్ హీరాల్ దయాల్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిస్తున్న ఐస్ క్రీమ్ - 2 హీరోయిన షాలినీ.

నటి షాలినీ చేతుల మీదగా 'కచ్చీల సృజన' సోయగం
గుజరాత్ కచ్చీ కమ్యూనిటీల సంప్రదాయం ప్రతిబింబించే కళ్లు చెదిరే దుస్తులు ఎంతో అందంగా ఉన్నాయని అన్నారు.

నటి షాలినీ చేతుల మీదగా 'కచ్చీల సృజన' సోయగం
'సృజన' (ఎన్.జీ.జీ) లాభా పేక్షలేని సంస్ద ఆధ్వర్యంలో ఏర్పాటైన 3 రోజుల ప్రదర్శన 27 వరకు కొనసాగుతుంది.

నటి షాలినీ చేతుల మీదగా 'కచ్చీల సృజన' సోయగం
చీరను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చిన ఐస్ క్రీమ్ - 2 హీరోయిన షాలినీ.

నటి షాలినీ చేతుల మీదగా 'కచ్చీల సృజన' సోయగం
125 గ్రామాల నుంచి నాలుగు వేల మంది మహిళలు హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్‌తో దుస్తులు తయారు చేస్తున్నారని వివరించారు.

నటి షాలినీ చేతుల మీదగా 'కచ్చీల సృజన' సోయగం
16 రకాల హ్యాండ్ ఎంబ్రాయిడరీ చీరలు, లైఫ్ స్టైల్ ఉత్పత్తులు, సిల్క్ అండ్ కాటన్ హ్యాండ్ లూమ్ చీరలు కొలువుదీరాయన్నారు.

నటి షాలినీ చేతుల మీదగా 'కచ్చీల సృజన' సోయగం
కస్టమర్లకు తమ చీరల గురించి వివరిస్తున్న షాపులోని అమ్మాయిలు.

నటి షాలినీ చేతుల మీదగా 'కచ్చీల సృజన' సోయగం
సృజన ట్రస్ట్ హీరాల్ దయాల్ చేతుల మీదగా పూల బొకెను అందుకుంటున్న ఐస్ క్రీమ్ - 2 హీరోయిన షాలినీ.

నటి షాలినీ చేతుల మీదగా 'కచ్చీల సృజన' సోయగం
దుపట్టాస్, టాప్స్, మప్లర్స్, వాల్ హ్యాంగింగ్స్, హామ్ ఫర్నీషింగ్స్ వంటి ఉత్పత్తులు కొలువుదీరాయమని, ఈనెల 27 వరకు ప్రదర్శన కొనసాగుతుందని వివరించారు.

నటి షాలినీ చేతుల మీదగా 'కచ్చీల సృజన' సోయగం
దుపట్టాస్, టాప్స్, మప్లర్స్, వాల్ హ్యాంగింగ్స్, హామ్ ఫర్నీషింగ్స్ వంటి ఉత్పత్తులు కొలువుదీరాయమని, ఈనెల 27 వరకు ప్రదర్శన కొనసాగుతుందని వివరించారు.

Click it and Unblock the Notifications