హైదరాబాద్: భారత్‌లో విమానయాన విప్లవం మొదలైందా అంటే అవుననే అంటున్నారు ప్రయాణీకులు. ఇటీవల కాలంలో విమానయాన సంస్దలు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రయాణీకులకు ప్రకటిస్తున్నాయి. తాజాగా జెట్ ఎయిర్వేస్ సంస్ద ఆఫర్ ప్రకటించింది.
దేశంలోని బిజీగా ఉన్న రూట్లలో ఎకానమీ క్లాస్ టిక్కెట్లను మొత్తం అన్ని పన్నులు కలుపుకోని 908 రూపాయలకే అందిస్తోంది. అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ ఆఫర్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. జనవరి 15 తర్వాత ప్రయాణించే ప్రయాణాలకు ఇది వర్తించనుంది.

జెట్ ఎయిర్వేస్ ప్రకటించిన ఆఫర్లో భాగంగా కొచ్చి - బెంగుళూరు మార్గంలో టికెట్ ధర రూ. 908, బెంగుళూరు - కొచ్చి ఐతే రూ. 1162 అవుతుంది. బెంగుళూరు - చెన్నై టికెట్ ధర రూ. 1162.
చెన్నై - బెంగుళూరు మధ్య టికెట్ ధర రూ. 1017 అవుతుంది. గోవా -బెంగుళూరు టికెట్ ధర రూ. 916. ఐతే బెంగుళూరు - గోవా మాత్రం రూ. 1162గా ఉంది. బెంగుళూరు నుంచి చంఢీగఢ్, జైపూర్‌లకు మాత్రం టికెట్ ధర రూ. 2390గా నిర్ణయించారు. ఈ ఆఫర్లను ప్రయాణీకులు అందరూ వినియోగించుకోవాలని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications