హైదరాబాద్: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్సోసిస్ ఉన్నత అధికారులు వేతనాలు ఒకేసారి మూడు నుంచి ఐదు రేట్లు మేరకు పెరిగాయి. రూ. 30 కోట్ల వార్షిక వేతనంతో కంపెనీ సీఈఓ విశాల్ శిఖా, దేశంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈఓగా కొనసాగుతున్నారు.
ఐతే, ఇన్పోసిస్ సంస్దలో ఆయన తర్వాత స్దానాల్లో ఉన్న వైస్ ప్రెసిడెంట్ హోదా ఉద్యోగుల వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ భారీ వ్యత్యాసాన్ని తగ్గించే క్రమంలో ఇన్ఫోసిస్ తాజాగా ఉన్నత ఉద్యోగుల వేతనాల పెంపునకు శ్రీకారం చుట్టింది.

గతంలో 1.2 నుంచి 2 కోట్ల రూపాయలు తీసుకునే వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగులు ఇక నుంచి రూ. 6 కోట్ల వరకు వేతనాన్ని తీసుకోనున్నారు. తాజాగా పెంచిన వేతనాలతో సంస్థలో పలువురు వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగుల వేతనాల్లో ఒకేసారి భారీ పెరుగుదల నమోదైంది.
భారత్ లోకి పెద్ద సంఖ్యలో ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు ప్రవేశిస్తున్న తరుణంలో ఆయా సంస్థలు తమ నాణ్యమైన సిబ్బందిని నిలుపుకునేందుకు ఇలాంటి సాహసాలు చేయక తప్పదని మార్కెట్ విశ్లేషణకులు భావిస్తున్నారు.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications