ఎగ్జిబిషన్: నటి శ్వేతారెడ్డి సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని తాజ్‌కృష్ణా హోటల్‌లో సినీ నటి శ్వేతారెడ్డి సందడి చేశారు. ఆభరణాలు, హోమ్ ఫర్నిషింగ్, యాక్ససరీలు, వస్త్రాలు, హోమ్ డెకార్ తదితర వస్తువులన్నింటినీ ఒకే చోటుకి చేర్చి తాజ్‌కృష్ణా హోటల్‌లో సెప్టెంబర్ 26న క్వాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహించబోతున్నామని నిర్వాహకులు అర్జనా దాల్మియా చెప్పారు.
ఈ ఎగ్జిబిషన్ విశేషాలను తెలియజేయడానికి ఆదివారం మసాబ్‌ట్యాంక్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నటి శ్వేతారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
నటి, ఆర్టిస్ట్ స్రవంతి తాను చిత్రించిన చిత్రాలను ప్రత్యేకంగా ఇక్కడ ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అర్చన, రీతూ, సవిత, నమిత, వనిత మాట్లాడుతూ.. సుప్రసిద్ధ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ నవాజ్ సింఘానియా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారని తెలిపారు.

బ్రోచర్ ఆవిష్కరణ
ఆభరణాలు, హోమ్ ఫర్నిషింగ్, యాక్ససరీలు, వస్త్రాలు, హోమ్ డెకార్ తదితర వస్తువులన్నింటినీ ఒకే చోటుకి చేర్చి తాజ్‌కృష్ణా హోటల్‌లో సెప్టెంబర్ 26న క్వాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహించబోతున్నామని నిర్వాహకులు అర్జనా దాల్మియా చెప్పారు.

బ్రోచర్ ఆవిష్కరణ
ఈ ఎగ్జిబిషన్ విశేషాలను తెలియజేయడానికి ఆదివారం మసాబ్‌ట్యాంక్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు.

శ్వేతారెడ్డి
ఈ కార్యక్రమానికి నటి శ్వేతారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి బ్రోచర్‌ను ఆవిష్కరించారు.

శ్వేతారెడ్డి
ఈ సందర్భంగా తాజ్‌కృష్ణా హోటల్‌లో సినీ నటి శ్వేతారెడ్డి సందడి చేశారు.

శ్వేతారెడ్డి
నటి, ఆర్టిస్ట్ స్రవంతి తాను చిత్రించిన చిత్రాలను ప్రత్యేకంగా ఇక్కడ ప్రదర్శించారు.

శ్వేతారెడ్డి
ఈ సందర్భంగా నిర్వాహకులు అర్చన, రీతూ, సవిత, నమిత, వనిత మాట్లాడుతూ.. సుప్రసిద్ధ ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ నవాజ్ సింఘానియా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారని తెలిపారు.


Click it and Unblock the Notifications