హైదరాబాద్: ప్రకటనారంగ దిగ్గజం జేడబ్ల్యూటీ మైండ్ సెట్ 2013 సంవత్సరానికి ఏజెన్సీ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకుంది. ఏడాది అంతా ప్రచారం, ఆర్ట్ డైరెక్టర్, కాపీ రైటర్ విభాగాల్లో 8 బంగారు, 4 రజత సహా ఏజెన్సీ ఆఫ్ ది ఇయర్ 2013తో కలిపి 13 అవార్డులను గెలుచుకున్నట్లు తెలిపింది.
అడ్వర్టటైజింగ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహించిన ఆడెక్స్ 2013లో గెలుచుకున్న ఈ అవార్డులు ఉత్తమ క్రియేటివ్ ఏజెన్సీగా తమ సంస్ద ప్రతిష్టను పెంచినట్లు జేడబ్ల్యూటీ మైండ్ సెట్ మేనేజింగ్ డైరెక్టర్ జి. రామ్ తెలిపారు. పురస్కారాలను గెలుచుకున్న ఇతర బ్రాండ్ల ప్రకటనల్లో మిన్ టాప్, బొటానికా, చార్మినార్, ఓరియంటల్ ఎలక్ట్రికల్స్ ఉన్నాయి.

హైదరాబాద్ లోని 34ఏజెన్సీల నుంచి ఈ ఏడాది 500పైగా ఎంట్రీలు వచ్చాయి. ప్రకటనా రంగ దిగ్గజం కెవీ శ్రీధర్ సారధ్యంలో పులువురు ప్రముఖుల అధ్యక్షతన ఉన్న కమిటీ ఈ అవార్డులకు ఎంపికే చేశారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications