‘కుర్కురే’ కొంటే.. ఎయిర్ టిక్కెట్ ఉచితం

తాము తీసుకొచ్చిన ఈ ఆఫర్ అందరి మనసును దోచుకుంటుందనే విశ్వాసాన్ని ఈ సందర్భంగా పెప్సికో ఇండియా మార్కెటింగ్ డైరెక్గర్ వాణి గుప్తా అన్నారు. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు ఉంటుందన్నారు.
భారత విదేశీ మారకద్రవ్యంలో క్షీణత
ముంబై: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు సెప్టెంబర్ 12తో ముగిసిన వారంలో 1.615 బిలియన్ డాలర్లు పడిపోయి 315.697 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అమెరికాయేతర కరెన్సీ ఆస్తుల్లో చోటుచేసుకున్న ఎడతెగని పతనంతోనే తగ్గినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
కాగా, సెప్టెంబర్ 5తో ముగిసిన వారంలోనూ దేశంలోని విదేశీ మారకద్రవ్య నిల్వలు 1.327 బిలియన్ డాలర్లు క్షీణించాయని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications