లేపాక్షి ఎగ్జిబిషన్: నటి మహతి సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని నిజాంపేటలో ప్రభుత్వ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘లేపాక్షి క్రాఫ్ట్ ఫెస్టివల్'ను టీవీ నటి మహతి గురువారం ప్రారంభించారు. ఆమె అంత:పురం, కాంచనగంగ, భార్యమణి లాంటి సీరియల్స్‌లో నటించారు. ఈ ప్రదర్శన గురువారం నుంచి సెప్టెంబర్ 29 వరకు సాగనుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రదర్శన తెరిచి ఉంటుందని తెలిపారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వస్తువులను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూకాశ్మీర్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు.
పోచంపల్లి, గద్వాల్, సిద్దిపేట్, మదురై, చీరాల, వెంకటాద్రి, లక్నో చికన్ కాట్, సిల్క్ చీరలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక మైన ఖాదీ వస్త్రాలు, టవెల్స్, జైపూర్, హర్యానా రాష్ట్రాలకు చెందిన బెడ్ షీట్లు ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు. హైదరాబాద్ ముత్యాలు, వెండి ఆభరణాలు, కృత్రిమ ఆభరణాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

మహతి
నగరంలోని నిజాంపేటలో ప్రభుత్వ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘లేపాక్షి క్రాఫ్ట్ ఫెస్టివల్'ను టీవీ నటి మహతి గురువారం ప్రారంభించారు.

మహతి
ఈ ప్రదర్శన గురువారం నుంచి సెప్టెంబర్ 29 వరకు సాగనుందని నిర్వాహకులు తెలిపారు.

మహతి
ప్రతి రోజు ఉదయం 11గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రదర్శన తెరిచి ఉంటుందని తెలిపారు.

మహతి
దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వస్తువులను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

మహతి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూకాశ్మీర్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు.

మహతి
పోచంపల్లి, గద్వాల్, సిద్దిపేట్, మదురై, చీరాల, వెంకటాద్రి, లక్నో చికన్ కాట్, సిల్క్ చీరలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

మహతి
ప్రత్యేక మైన ఖాదీ వస్త్రాలు, టవెల్స్, జైపూర్, హర్యానా రాష్ట్రాలకు చెందిన బెడ్ షీట్లు ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు. హైదరాబాద్ ముత్యాలు, వెండి ఆభరణాలు, కృత్రిమ ఆభరణాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications