కో పైలెట్ పిటిషన్, విజయ్ మాల్యాకు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ విజయ్ మాల్యాతో పాటు ఆ కంపెనీ వైస్ ఛైర్మన్ రూపీ ఆర్యకు ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్ షహర్ న్యాయస్దానం సమన్లు జారీ చేసింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్ద తనకు రావాల్సిన బకాయిలు ఇప్పటి వరకూ చెల్లించలేదంటూ ఆకాష్ శర్మ అనే కో పైలెట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు విజయ్ మాల్యాకు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 6వ తారీఖున విజయ మాల్యాను కోర్టులో హాజరుపరచాలని బెంగుళూరు సూపరింటిండెంట్‌ను ఆదేశించింది.
తాను 2006లో డెక్కన్ ఏవియేషన్ సంస్దలో కో పైలట్‌గా చేరానని, ఆ తర్వాతి కాలంలో ఆ సంస్దను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ టేకోవర్ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. 2012లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తన కార్యకలాపాలు నిలిచిపోగా, తనకు రూ. 28.50 లక్షలు రావాల్సి ఉందని ఆకాష్ శర్మ తన పిటిషన్లో పేర్కొన్నాడు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications