ట్రావెల్స్ బిజినెస్‌‌లోకి టీమిండియా మాజీ కోచ్

డర్బన్: భారత్‌కు రెండో సారి ప్రపంచ కప్ తేవడంలో కీలక పాత్ర పోషించిన ఇండియా కోచ్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టన్ సొంతంగా ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించాడు. ఈ ట్రావెల్ ఏజెన్సీ కంపెనీ పేరు "గ్యారీ కిర్ స్టన్ ట్రావెల్ & టూర్స్".

ప్రపంచ వ్యాప్తంగా మ్యాచ్‌ల నిమిత్తం పర్యటటను సాగించే ఆయా జట్లకు ఉపయోగపడేలా తన ఏజెన్సీలో ప్యాకేజీలు ఉన్నాయని గ్యారీ కిర్‌స్టన్ తెలిపాడు. కేప్ ఆఫ్రికా టూర్స్ సహకారంతో ఈ ట్రావెల్ సంస్దను ప్రారంభించానని చెప్పాడు.

Gary Kirsten launches his travel and tours company

గ్యారీ కిర్‌స్టన్ భారత జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత దక్షిణాఫ్రికా కోచ్ గా నియమితుడయ్యాడు. ఆ కాంట్రాక్టు ముగిసిన తర్వాత కేప్ టౌన్, డర్బన్‌లో క్రికెట్ అకాడమీలు ప్రారంభించి జూనియర్లకు శిక్షణ ఇస్తున్నాడు.

అక్టోబర్ 2013లో సుమారు 24 మంది ఇండియన్ క్రికెటర్లు తన క్రికెట్ అకాడమీలను సందర్శించినట్లు తెలిపాడు. కేప్ ఆఫ్రికా టూర్స్ ప్రతినిధి ఆండ్రూ రస్సెల్ ఈ కొత్త వెంచర్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2015, రానున్న అక్టోబర్ - నవంబర్ 2015 ఇండియాలో దక్షిణాప్రికా టూర్‌లలో ప్రమోట్ చేయనున్నట్లు తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+