హైదరాబాద్: నగరంలోని శ్రీనర్‌కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ‘సిల్క్ అండ్ కాటన్ ఫ్యాబ్ ఇండియా- 2014' వస్త్ర ప్రదర్శనను కాటన్ అండ్ సిల్క్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను టాలీవుడ్ నటి, ‘గణపతి బొప్పా మోరియా' మూవీ ఫేం కనీషా చంద్రన్ ప్రారంభించారు. అనంతరం పలు డిజైన్ల చీరలను ధరించి సందడి చేశారు.
ఈ సందర్భంగా కనీషా చంద్రన్ మాట్లాడుతూ.. చీరకట్టుతోనే మహిళ అందం మరింత పెరుగుతుందని అన్నారు. తాను ఎక్కువగా సంప్రదాయ దుస్తులనే ఇష్టపడతానని చెప్పారు. మగువల మనోభావాలకు అనుగుణంగా కావాల్సిన వేలాది రకాల ఫ్యాషన్ ఉత్పత్తులు, దుస్తులు ఒకే వేదికలో కొలువు దీరడం అభినందనీయమన్నారు.
నిర్వాహకులు జయేష్ మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. దేశంలోని 14 నగరాలకు చెందిన డిజైనర్లు తమ డిజైనర్ శారీస్, ఫెస్టివ్ కలెక్షన్స్, సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, హోమ్ ఫర్నీషింగ్స్, కిడ్స్‌వేర్ తోపాటు లైఫ్ స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కనీషా చంద్రన్
నగరంలోని శ్రీనర్‌కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ‘సిల్క్ అండ్ కాటన్ ఫ్యాబ్ ఇండియా-2014' వస్త్ర ప్రదర్శనను కాటన్ అండ్ సిల్క్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

కనీషా చంద్రన్
‘సిల్క్ అండ్ కాటన్ ఫ్యాబ్ ఇండియా-2014' వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ నటి, ‘గణపతి బొప్పా మోరియా' మూవీ ఫేం కనీషా చంద్రన్ ప్రారంభించారు.

కనీషా చంద్రన్
ఈ సందర్భంగా కనీషా చంద్రన్ మాట్లాడుతూ.. చీరకట్టుతోనే మహిళ అందం మరింత పెరుగుతుందని అన్నారు.

కనీషా చంద్రన్
ఈ సందర్భంగా పలు డిజైన్ల చీరలను ధరించిన నటి కనీషా చంద్రన్ ప్రదర్శనలో సందడి చేశారు.

కనీషా చంద్రన్
తాను ఎక్కువగా సంప్రదాయ దుస్తులనే ఇష్టపడతానని నటి కనీషా చంద్రన్ చెప్పారు.

కనీషా చంద్రన్
మగువల మనోభావాలకు అనుగుణంగా కావాల్సిన వేలాది రకాల ఫ్యాషన్ ఉత్పత్తులు, దుస్తులు ఒకే వేదికలో కొలువు దీరడం అభినందనీయమన్నారు.

కనీషా చంద్రన్
నిర్వాహకులు జయేష్ మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

కనీషా చంద్రన్
దేశంలోని 14 నగరాలకు చెందిన డిజైనర్లు తమ డిజైనర్ శారీస్, ఫెస్టివ్ కలెక్షన్స్, సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, హోమ్ ఫర్నీషింగ్స్, కిడ్స్‌వేర్ తోపాటు లైఫ్ స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నట్లు ఆయన తెలిపారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications