హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగేళ్ల కాలంలో మిగులు విద్యుత్‌ను చూపిస్తామని ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ సమస్య తలెత్తిందని అన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు పది కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు, వరంగల్ జిల్లా భూపాలపల్లి ప్రాంతాలలో విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
ఐదు సంవత్సరాల కాలంలో హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిహెచ్ఎంసి పరిధిలో సోలార్ ప్లాంట్ ఏర్పాట్లకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో జెఎండి సంగీతారెడ్డి పాల్గొన్నారు.

కెటిఆర్
తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగేళ్ల కాలంలో మిగులు విద్యుత్‌ను చూపిస్తామని ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు.

కెటిఆర్
శుక్రవారం హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

కెటిఆర్
గత పాలకుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ సమస్య తలెత్తిందని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

కెటిఆర్
ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు పది కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి కెటి రామారావు తెలిపారు.
More From GoodReturns

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్‌లో పెరిగిన డిమాండ్!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications