హైదరాబాద్: దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో 30 శాతం వృద్ధి సాధించడమే తమ లక్ష్యమని టివిఎస్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జెఎస్ శ్రీనివాసన్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ‘టివిఎస్ స్కూటీ జెస్ట్ 110' అనే కొత్త మోడల్‌ను శ్రీనివాసన్ మార్కెట్‌లోకి విడుదల చేశారు.
అత్యాధునిక శైలితోపాటు వైవిధ్యభరితమైన గ్రాఫిక్స్‌తో నెక్ట్స్ జెన్ 109.7 సిసి ఇంజన్‌తో రూపొందించామని ఆయన చెప్పారు. లీటరుకు 62 కిలో మీటర్ల మైలేజీ ఇచ్చే టివిఎస్ స్కూటీ జెస్ట్ 110 ఎక్స్ షోరూం ధరను 44,800 నిర్దేశించినట్లు తెలిపారు.
మొదటిసారిగా టెరిఫిక్ టర్కొయిస్‌తో పాటు పవర్ ఫుల్ పింక్, ఫైరీ రెడ్, డైనమిక్ వైట్, డేరింగ్ బ్లాక్ అనే ఐదు రంగుల్లో లభిస్తుందని ఆయన వివరించారు.
నిరుడు దేశవ్యాప్తంగా 17.5 లక్షల టివిఎస్ బైకులు అమ్ముడయ్యాయని, అది స్కూటర్ మార్కెట్ రంగంలో 15 శాతం వాటా సాధించిందని చెప్పారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఆ వాటాను 18 శాతానికి పెంచడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన తెలిపారు.

టివిఎస్
దేశవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో 30 శాతం వృద్ధి సాధించడమే తమ లక్ష్యమని టివిఎస్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జెఎస్ శ్రీనివాసన్ తెలిపారు.

టివిఎస్
గురువారం హైదరాబాద్‌లో ‘టివిఎస్ స్కూటీ జెస్ట్ 110' అనే కొత్త మోడల్‌ను శ్రీనివాసన్ మార్కెట్‌లోకి విడుదల చేశారు.

టివిఎస్
అత్యాధునిక శైలితోపాటు వైవిధ్యభరితమైన గ్రాఫిక్స్‌తో నెక్ట్స్ జెన్ 109.7 సిసి ఇంజన్‌తో రూపొందించామని ఆయన చెప్పారు.

టివిఎస్
లీటరుకు 62 కిలో మీటర్ల మైలేజీ ఇచ్చే టివిఎస్ స్కూటీ జెస్ట్ 110 ఎక్స్ షోరూం ధరను 44,800 నిర్దేశించినట్లు తెలిపారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications