చీమ సైజులో వస్తోంది.. సరికొత్త రేడియో!

స్టాన్ఫోర్డ్ వర్సిటీ ఇంజినీర్లు దీనిపై ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్నారు. వర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అమిన్ అర్బాబియన్ నేతృత్వంలో రూపొందుతున్న ఈ చిన్న రేడియోకు బ్యాటరీ అవసరం లేదు.
ఛార్జింగ్ అంతకన్నా అవసరం లేదు. ఎందుకంటే, అది గ్రహించే విద్యుదస్కాంత తరంగాల నుంచే దానికి అవసరమైన శక్తిని తయారు చేసుకుంటుంది. ఇక ధర విషయమంటారా, ఇప్పటిదాకా ఇంత తక్కువ ధరకు దొరికిన ఎలక్ట్రానిక్ వస్తువే ఉండదని వారు చెబుతున్నారు.
‘ఇటీవల జరిగిన ప్రయోగాల్లో ఈ చిన్న రేడియో, తరంగాలను చక్కగా స్వీకరించింది. తాము అనుకున్న మేరకు ఈ చిన్న రేడియో పనిచేసింది' అని అర్బాబియన్ తెలిపారు. ఏ ఎలక్ట్రానిక్ పరికరంలోనైనా ఇట్టే ఇమిడిపోయే ఈ బుల్లి రేడియో, వైర్లెస్ ఇంటర్నెట్ పరిమితులను అధిగమించనుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications