హైదరాబాద్: ఐసీఐసీఐ బ్యాంక్ ఒక కొత్త స్కీమ్‌ను ప్రవేశ పెట్టింది. ఈ స్కీమ్ ద్వారా కార్డు లేకుండానే నగదు విత్ డ్రా చేసుకునే ఈ సదుపాయన్ని దేశవ్యాప్తంగా ఉన్న 10,000 ఐసీఐసీఐ ఏటీఎం బ్యాంకుల నుంచి పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ఈ బ్యాంక్ ఖాతాదారులు దేశంలో ఎవరికైనా తమ ఖాతా నుంచి నగదు బదిలీ చేయవచ్చు.
నగదు అందుకునే వారికి దేశంలోని ఏ బ్యాంకులోనూ ఖాతా ఉండక్కర్లేదు. మొబైల్ నెంబర్, అడ్రస్ ఉంటే చాలు. డబ్బులు స్వీకరించే వ్యక్తి మొబైల్ నెంబర్‌కు ఆరు అంకెల రహస్య కోడ్‌ను పంపిస్తారు. ఈ నెంబర్‌తో సదరు వ్యక్తి ఏ ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం నుంచైనా డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.

డబ్బులు పంపించిన రెండు రోజుల్లోగా వాటిని విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ చెల్లింపులు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో ఇలాంటి వినూత్నమైన సర్వీస్‌ను అందిస్తున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సభర్వాల్ పేర్కొన్నారు.
ఈ కార్డె లెస్ క్యాష్ విత్ డ్రాయల్ కారణంగా తమ ఖాతాదారుల కుటుంబ సభ్యులు, మిత్రులు సులభంగా డబ్బులను పొందవచ్చని వివరించారు. ఈ సేవలు బ్యాంకు ఖాతాదారు కూడా పొందవచ్చు. తన డెబిట్ కార్డును ఉపయోగించకుండానే నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications