స్పా, సెలూన్‌లో మెహెక్ మూర్తి సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: మొటిమలు, అధిక కొవ్వు, ట్యానింగ్ వంటి సమస్యలతో సహజ సౌందర్యాన్ని కోల్పోకుండా రసాయనాలు లేని సౌందర్య పోషణను పరిచయం చేస్తూ నగరంలో తొలిసారిగా సంప్రదాయ పద్ధతులతో కొత్త అనుభూతిని పంచేందుకు ‘మేఘావి' స్పా అండ్ సెలూన్, కేఫ్ ప్రారంభమైంది.
బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో మంగళవారం మిసెస్ ఎర్త్ 2014 మెహెక్ మూర్తి ‘మేఘావి స్పా అండ్ సెలూన్', కేఫ్‌ను ప్రారంభించారు. నగరానికి చెందిన మేఘా దినేష్, విద్యా మురళీధర్ ఆలోచనలతో బ్యూటీ థెరపీ, మేకప్ తోపాటు అందాన్ని పెంపొందించుకునే ఆహారం ఒకేచోట లభించడం, స్పా, సెలూన్, కేఫ్‌లను నిర్వహించడం గొప్ప విషయమని ఆమె అన్నారు.

మెహెక్ మూర్తి
మొటిమలు, అధిక కొవ్వు, ట్యానింగ్ వంటి సమస్యలతో సహజ సౌందర్యాన్ని కోల్పోకుండా రసాయనాలు లేని సౌందర్య పోషణను పరిచయం చేస్తూ నగరంలో తొలిసారిగా సంప్రదాయ పద్ధతులతో కొత్త అనుభూతిని పంచేందుకు ‘మెఘావీ' స్పా అండ్ సెలూన్, కేఫ్‌ను ప్రారంభించింది.

స్పా అండ్ సెలూన్
బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో మంగళవారం మిసెస్ ఎర్త్ 2014 మెహెక్ మూర్తి ‘మేఘావి స్పా అండ్ సెలూన్', కేఫ్‌ను ప్రారంభించారు.

స్పా అండ్ సెలూన్
నగరానికి చెందిన మేఘా దినేష్, విద్యా మురళీధర్ ఆలోచనలతో బ్యూటీ థెరపీ, మేకప్ తోపాటు అందాన్ని పెంపొందించుకునే ఆహారం ఒకేచోట లభించడం, స్పా, సెలూన్, కేఫ్‌లను నిర్వహించడం గొప్ప విషయమని ఆమె అన్నారు.

స్పా అండ్ సెలూన్
ఆర్గానిక్ ఉత్పత్తులను వాడటం వల్ల డయాబెటిస్, క్యాన్సర్ లాంటి రోగాలతో బాధపడుతున్న వారికి మొట్టమొదటిసారిగా రేఖీ చికిత్సలను స్పా ట్రీట్‌మెంట్‌తో కలిపి చేయడం వల్ల స్వస్థత చేకూర్చుతామన్నారు.

స్పా అండ్ సెలూన్
మరో నిర్వాహకురాలు విద్య మాట్లాడుతూ.. మారుతున్న జీవన పరిస్థితులలో లైఫ్ స్టైల్ సంబంధిత రోగాలతో ఎక్కువమంది బాధపడుతున్నారని అటువంటి వారికి ఆరోగ్యకరమైన ఆహారం ఇక్కడ లభిస్తుందని చెప్పారు.


Click it and Unblock the Notifications