న్యూఢిల్లీ: ప్రయాణీకులకు తక్కవ ధరలను అందించడంలో విమానయాన సంస్దలు మధ్య విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో రూ. 599, రూ. 1999 టిక్కెట్లను ఈ నెల 10 వరకు బుక్ చేసుకోవచ్చని స్పైస్ జెట్ తెలిపింది. జనవరి 16 నుండి వచ్చే ఏడాది అక్టోబర్ 24 మధ్య ప్రయాణాలకే రూ. 599 ఆఫర్ వర్తిస్తుందని తన ప్రకటనలో పేర్కొంది.
ఐతే ఇంధన సర్ ఛార్జీ మినహా పన్నులు, ఇతర రుసుంలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ 7 నుండి వచ్చే ఏడాది 15 మధ్య ప్రయాణానికి రూ. 1,999 టికెట్ చెల్లుబాటు అవుతుంది. ఐతే ఇందులో అన్ని ఛార్జీలు కలిసి ఉంటాయి.

ఈ ఏడాది విమానయాన విపణి వృద్ది చెందడంలోనూ, గిరాకీ పెరగడంలోనూ స్పెస్ జెట్ ముందుందని సీఈఓ సంజీవ్ కపూర్ తెలిపారు. వినియోగదారులను ఆకర్షించే ఉద్దేశంతో ఎయిరిండియా, జెట్ ఎయిర్ వేస్, ఇండిగో, గోఎయిర్ సంస్దలు ప్రత్యేక ఆఫర్లతో ముందుకొచ్చిన సందర్బంలో జెట్ ఎయిర్ వేస్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
ఇటీవలే విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన ఎయిర్ కోస్టా, ఎయిర్ ఏషియా కూడా అధ్బుతమైన ఆఫర్స్‌ను అందిస్తున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications