పోచంపల్లి మేళాలో నటి నేహా సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో నిపుణులైన చేనేత కార్మికులు ప్రత్యేక 'ఇఖత్' ఆర్ట్ విధానంతో నేసిన హ్యాండ్‌లూమ్ వస్త్ర ప్రదర్సన 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళా సికింద్రాబాద్ లోని వై.డబ్యు.సి.ఏలో కొలువుదీరింది. ఈ మేళాను శ్రీనిలయం సినీ బృందం నటులు నేహా దేశ్ పాండ్, యోగేష్ తదితరులు ప్రారంభించారు.
ఈ తరహా ప్రదర్సనలు వలన చేనేత కార్మికులు తమ ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించుకునే అవకాశం ఉందని నటి దేశ్ పాండే అన్నారు. మరో అతిధి తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ లూమ్ డైరెక్టర్ నర్సింగరావు మాట్లాడుతూ ఈ తరహ మేళా నిర్వహించడం వల్ల నేత కార్మికులకు మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయన్నారు.
హ్యాండ్ లూమ్ పార్క్ మాజీ ఛైర్మన్ కృష్ణ, ఛైర్మన్ దేవేందర్, సీఈఓ దామోదర్‌లు మాట్లాడుతూ ఈ నెల 11వతేదీ వరకు కొనసాగనున్న ప్రదర్సనలో ప్రాచీన భారత సంప్రదాయంలో ఉన్న హ్యాండ్ లూమ్ వసత్ర ఉత్పత్తులైన సిల్క్ అండ్ కాటన్, డ్రస్ మెటీరియల్స్, కుర్తాస్, టేబుల్ లెనిన్, బెడ్ షీట్స్, స్టోల్స్ ట్రెండ్‌కు అనుగుణంగా మేళాలో అందుబాటులో ఉంటాయని వివరించారు.

కొలువుదీరిన 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళా
సికింద్రాబాద్ లోని వై.డబ్యు.సి.ఏలో కొలువుదీరిన 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళాలో పాల్గోన్న నేహా దేశ్ పాండ్.

కొలువుదీరిన 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళా
సికింద్రాబాద్ లోని వై.డబ్యు.సి.ఏలో కొలువుదీరిన 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళాలో పాల్గోన్ననటులు నేహా దేశ్ పాండ్, యోగేష్.

కొలువుదీరిన 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళా
సికింద్రాబాద్ లోని వై.డబ్యు.సి.ఏలో 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళాను రిబ్బన్ కటింగ్‌తో ప్రారంభిస్తున్ననటులు నేహా దేశ్ పాండ్, యోగేష్.

కొలువుదీరిన 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళా
సికింద్రాబాద్ లోని వై.డబ్యు.సి.ఏలో 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళాను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తున్ననటులు నేహా దేశ్ పాండ్, యోగేష్.

కొలువుదీరిన 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళా
సికింద్రాబాద్ లోని వై.డబ్యు.సి.ఏలో 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళాలో చీరను ప్రదర్సిస్తున్న నటి నేహా దేశ్ పాండే.

సికింద్రాబాద్ లోని వై.డబ్యు.సి.ఏలో 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళాలో నటి నేహా దేశ్ పాండే.

కొలువుదీరిన 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళా
సికింద్రాబాద్ లోని వై.డబ్యు.సి.ఏలో 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళాలో చీరను ప్రదర్సిస్తున్న నటి నేహా దేశ్ పాండే.

కొలువుదీరిన 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళా
సికింద్రాబాద్ లోని వై.డబ్యు.సి.ఏలో 'పోచంపల్లి ఇఖత్ ఆర్ట్' మేళాలో చీరను ప్రదర్సిస్తున్న నటి నేహా దేశ్ పాండే.

Click it and Unblock the Notifications