న్యూఢిల్లీ: సాప్ట్ వేర్ దిగ్గజం టీసీఎస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ చంద్రశేఖరన్‌కు పదవీ కాలాన్ని మరో ఐదేళ్లు పొడిగించింది. అక్టోబర్ 6, 2019 వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అక్టోబర్ 6, 2009వ తేదీన ఆయన మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ నియమితులయ్యారు. వచ్చే నెల 6వ తేదీన నుండి పొడిగింపు వర్తిస్తుందని టీసీఎస్ తెలిపింది.
టీసీఎస్‌కు పోటీదారుగా ఉన్న ఇన్పోసిస్ క్లయింట్లు టెక్నాలజీ వ్యయాల విషయంలో ఆందోళనలు పడుతుంటే, టీసీఎస్ మాత్రం ఇటీవల కాలంలో అధ్బుతమైన లాభాలను ప్రకటించింది. చంద్రశేఖరన్ బాధ్యతలు చేపట్టే నాటికి అంటే 2009-10 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఆదాయాలు 29,091 కోట్ల రూపాయలు కాగా 2014 ద్వితీయ త్రైమాసికంలో అవి 85,933 కోట్లకు పెరిగాయి.

కంపెనీ వార్షిక వృద్ధిరేటు 24.2 శాతం ఉంటోంది. ఐటి రంగంలో గరిష్ఠ వృద్ధిని నమోదు చేస్తున్న కంపెనీల్లో టిసిఎస్ ఒకటిగా నిలిచింది. చంద్రశేఖరన్ సారథ్యంలో టిసిఎస్ మార్కెట్ విలువ 4.1 రెట్లు పెరిగి 1.2 లక్షల కోట్ల నుంచి 4.97 లక్షల కోట్ల రూపాయలకు చేరింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications