సిల్క్ ఎక్స్‌పో: నటి మధులగ్న సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: హస్త శిల్పి-ఆర్టిషన్స్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో ఇక్కడి శ్రీనగర్‌కాలనీలో గల శ్రీసత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ‘సిల్క్ ఇండియా ఎక్స్‌పో-2014'ను ‘గేట్' మూవీ నటినటులు మధులగ్నదాస్, అభినవ్ సర్ధార్ పటేల్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా అభినవ్, మధులగ్నలు ఎక్స్‌పోలోని ఉత్పత్తులను పరిశీలిస్తూ కలివిడిగా తిరగారు.
ప్రపంచంలోనే పట్టు ఉత్పత్తులకు ప్రత్యేకత ఉందని, నేటికి వన్నె తగ్గలేదని నటి మధులగ్న దాస్ అన్నారు. ఈ ప్రదర్శన సెప్టెంబర్ 8వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు అభినంద్ తెలిపారు. పట్టు చేనేతకారులు, చేతి పనివారు, పట్టు సహకార సంఘాలు 60కి పైగా స్టాల్స్‌లో ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు.
మైసూర్ క్రేప్, జార్జెట్, పిఫాన్, టస్సర్, రాసిల్క్, అపూర్వ, మ్యూగా, బాగల్‌పూర్ వంటి వేలాది రకాల సిల్క్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, స్టోల్స్, పట్టు శాలువాలు, ఫర్నీషింగ్‌లు వంటి వేలాది రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు.

మధులగ్న దాస్
హస్త శిల్పి-ఆర్టిషన్స్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో ఇక్కడి శ్రీనగర్‌కాలనీలో గల శ్రీసత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ‘సిల్క్ ఇండియా ఎక్స్‌పో-2014'ను ‘గేట్' మూవీ నటినటులు మధులగ్నదాస్, అభినవ్ సర్ధార్ పటేల్‌లు ప్రారంభించారు.

మధులగ్న దాస్
ఈ సందర్భంగా అభినవ్, మధులగ్నలు ఎక్స్‌పోలోని ఉత్పత్తులను పరిశీలిస్తూ కలివిడిగా తిరగారు.

మధులగ్న దాస్
ప్రపంచంలోనే పట్టు ఉత్పత్తులకు ప్రత్యేకత ఉందని, నేటికి వన్నె తగ్గలేదని నటి మధులగ్న దాస్ అన్నారు.

మధులగ్న దాస్
ఈ ప్రదర్శన సెప్టెంబర్ 8వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు అభినంద్ తెలిపారు.

మధులగ్న దాస్
పట్టు చేనేతకారులు, చేతి పనివారు, పట్టు సహకార సంఘాలు 60కి పైగా స్టాల్స్‌లో ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని ఆయన తెలిపారు.

మధులగ్న దాస్
మైసూర్ క్రేప్, జార్జెట్, పిఫాన్, టస్సర్, రాసిల్క్, అపూర్వ, మ్యూగా, బాగల్‌పూర్ వంటి వేలాది రకాల సిల్క్ చీరలు అందుబాటులో ఉంచామని తెలిపారు.

మధులగ్న దాస్
వీటితోపాటు డ్రెస్ మెటీరియల్స్, స్టోల్స్, పట్టు శాలువాలు, ఫర్నీషింగ్‌లు వంటి వేలాది రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు.

మధులగ్న దాస్
హస్త శిల్పి-ఆర్టిషన్స్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో ఇక్కడి శ్రీనగర్‌కాలనీలో గల శ్రీసత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ‘సిల్క్ ఇండియా ఎక్స్‌పో-2014'లో మధులగ్న సందడి.

మధులగ్న దాస్
‘సిల్క్ ఇండియా ఎక్స్‌పో-2014'ను ప్రారంభించిన అనంతరం నటి మధులగ్న దాస్ స్టాల్స్ పరిశీలిస్తూ సందడి చేశారు.


Click it and Unblock the Notifications