హైదరాబాద్: ఆధునిక ఉత్పత్తులు, సంప్రదాయ ఉత్పత్తులు కలగలిపిన ‘ట్రెండ్జ్' లైఫ్ స్టైల్ ఎక్స్పో-2014 బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో కొలుదీరింది. ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగనున్న ప్రదర్శనలో డిజైనర్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, లెహంగాస్, జువెల్లరీ, ఫర్నీషింగ్స్, లైఫ్‌స్టైల్ యాక్ససరీస్ వంటి వేలాది ఉత్పత్తులు అందుబాటులో ఉంచామని నిర్వాహకులు శాంతి తెలిపారు.
దేశంలోని బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా వంటి నగరాలతోపాటు హైదరాబాద్ నుంచి ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నామని ఆమె వివరించారు. ఈ ఎక్స్పో టాలీవుడ్ నటుడు కృష్ణుడు పాల్గొని సందడి చేశారు.

ట్రెండ్జ్
బంజారాహిల్స్‌లో కొలువుదీరిన ‘ట్రెండ్జ్' లైఫ్ స్టైల్ ఎక్స్‌పోలో టాలీవుడ్ నటుడు కృష్ణుడు పాల్గొని సందడి చేశారు.

ట్రెండ్జ్ ఎక్స్పో
ఆధునిక ఉత్పత్తులు, సంప్రదాయ ఉత్పత్తులు కలగలిపిన ‘ట్రెండ్జ్' లైఫ్ స్టైల్ ఎక్స్పో-2014 బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో కొలుదీరింది.

ట్రెండ్జ్ ఎక్స్పో
ఆగస్టు 2వ తేదీ వరకు కొనసాగనున్న ప్రదర్శనలో డిజైనర్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ కొలువుదీరాయి.

ట్రెండ్జ్ ఎక్స్పో
వీటితోపాటు లెహంగాస్, జువెల్లరీ, ఫర్నీషింగ్స్, లైఫ్‌స్టైల్ యాక్ససరీస్ వంటి వేలాది ఉత్పత్తులు అందుబాటులో ఉంచామని నిర్వాహకులు శాంతి తెలిపారు.

ట్రెండ్జ్ ఎక్స్పో
దేశంలోని బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా వంటి నగరాలతోపాటు హైదరాబాద్ నుంచి ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నామని ఆమె వివరించారు.

ట్రెండ్జ్ ఎక్స్పో
బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో కొలువుదీరిన ‘ట్రెండ్జ్' లైఫ్ స్టైల్ ఎక్స్‌పోలో ఉత్పత్తులను పరిశీలిస్తున్న దృశ్యం.

ట్రెండ్జ్ ఎక్స్పో
బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో కొలువుదీరిన ‘ట్రెండ్జ్' లైఫ్ స్టైల్ ఎక్స్‌పోలో ఉత్పత్తులను పరిశీలిస్తున్న మహిళలు.

ట్రెండ్జ్ ఎక్స్పో
బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో కొలువుదీరిన ‘ట్రెండ్జ్' లైఫ్ స్టైల్ ఎక్స్‌పోలో వస్త్రాలను పరిశీలిస్తున్న యువతి.
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications