ఆన్లైన్ రిటైలింగ్ సంస్దల పెట్టుబడులపై ఈడీ దర్యాప్తు

గత కొన్నేళ్లుగా ఈ రిటైలింగ్ బాగా జోరందుకోవడంతో ఆయా సంస్దల కార్యకలాపాలను అధ్యయన చేసే పనిలో ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్కి చెందిన ప్రత్యేక అధికారుల బృందం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న ఎఫ్డీఐ పాలసీ ప్రకారం బిజినెస్ టు వినియోగదారుడు (బీటూసీ) విభాగంలో దేశీయ ఈ కామర్స్ కంపెనీల్లోకి ఎఫ్డీఐలకు అనుమతి లేదు.
ఐతే బిజినెస్ టు బిజినెస్ (బీటూబీ)లో మాత్రం 100% ఎఫ్డీఐలకు అనుమతిస్తున్నారు. ఐతే కొంతమంది విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ ఈ రిటైలింగ్ సంస్దల్లో భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో, ఆయా కంపెనీలు భారీగా నిధులను సమీకరిస్తున్నాయి. దీంతో తొలిసారిగా ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆన్ లైన్ రిటైల్ సంస్దల కార్యకలాపాలపై దృష్టిని సారించాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications