న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌కి గ్యారంటర్ యునైటెడ్ బ్రూవరీస్ హోలింగ్స్ లిమిటెడ్, ఆయా సంస్దల యజమాని విజయ్ మాల్యా ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారులుగా ప్రకటిస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎస్బీ) ఇచ్చిన నోటీసును ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఇటీవల వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యాకి ఊరట లభించింది.
దీంతోపాటు కోల్ కత్తా హైకోర్టు యునైటెడ్ బ్యాంక్ కేసులో యుబిహెచ్ ఎల్ ప్రతినిధులు విచారణకు హాజరు కావడానికి అంగీకరించాలన్న అభ్యర్దనను తోసి పుచ్చింది. యుబిహెచఎల్కు అంతక మందు పిఎస్బీ ఒక నోటీసు జారీ చేస్తూ ఈ నోటీసు ఇచ్చిన తేదీ 21 నుండి ఏడు రోజుల్లోగా తమ ముందు హాజరు కాకపోతే వారిని ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారులుగా ప్రకటించాల్సి ఉంటుందని హెచ్చిరించింది.

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ తమ బ్యాంకు నుండి తీసుకున్న 770 కోట్ల రూపాయిల రుణాన్ని ఉద్దేశపూర్వకంగా ఎగవేసిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆరోపించింది. గతంలో తీసుకున్న బకాయికి అసలు వడ్డీ కలిపి సుమారు రూ. 800 కోట్లు దాటిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోర్టుకి తెలియజేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications