హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ కల్చరల్ కాంప్లెక్స్‌లో జాతీయ సిల్క్ ప్రదర్శనను టాలీవుడ్ నటీనటులు దీపు నాయుడు(కొత్తజంట ఫేం), అభినవ్ సర్దార్ పటేల్(తేజం మువీ ఫేం) ప్రారంభించారు. కాటన్ అండ్ సిల్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలోని కల్చరల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ‘నేషనల్ సిల్క్ ఎక్స్‌పో-2014'లో దీపు నాయుడు, అభినవ్ సర్దార్ పటేల్ సందడి చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో సిల్క్, కాటన్ ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు. వందలాది రకాల ఉత్పత్తులు ఒకే వేదికలో ఏర్పాటు చేయడం హర్షనీయమని వారు చెప్పారు.
ఆగస్టు 31 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు జయేష్ తెలిపారు. ఈ ప్రదర్శనలో డిజైనర్లు, చేనేతకారులు రూపొందించిన ఉప్పాడ, బెనారస్ సిల్క్, గద్వాల్, ధర్మవరం వంటి వందలాది చీరల కలెక్షన్స్ తోపాటు సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, డిజైనర్ దుస్తులు, అందుబాటులో ఉంచామని చెప్పారు.
14 హ్యాండ్ లూమ్ వీవింగ్ రాష్ట్రాల చేనేతకారులు, 50మంది డిజైనర్లు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంటుందని జయేష్ తెలిపారు.

దీపు నాయుడు
నగరంలోని మాదాపూర్ కల్చరల్ కాంప్లెక్స్‌లో జాతీయ సిల్క్ ప్రదర్శనను టాలీవుడ్ నటీనటులు దీపు నాయుడు(కొత్తజంట ఫేం), అభినవ్ సర్దార్ పటేల్(తేజం మువీ ఫేం) ప్రారంభించారు.

దీపు నాయుడు
కాటన్ అండ్ సిల్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలోని కల్చరల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ‘నేషనల్ సిల్క్ ఎక్స్‌పో-2014'లో దీపు నాయుడు, అభినవ్ సర్దార్ పటేల్ సందడి చేశారు.

దీపు నాయుడు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో సిల్క్, కాటన్ ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని తెలిపారు.

దీపు నాయుడు
వందలాది రకాల ఉత్పత్తులు ఒకే వేదికలో ఏర్పాటు చేయడం హర్షనీయమని దీపు నాయుడు, అభినవ్ చెప్పారు.

దీపు నాయుడు
ఆగస్టు 31 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు జయేష్ తెలిపారు. ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంటుందని తెలిపారు.

దీపు నాయుడు
ఈ ప్రదర్శనలో డిజైనర్లు, చేనేతకారులు రూపొందించిన ఉప్పాడ, బెనారస్ సిల్క్, గద్వాల్, ధర్మవరం వంటి వందలాది చీరల కలెక్షన్స్ తోపాటు సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, డిజైనర్ దుస్తులు, అందుబాటులో ఉంచామని చెప్పారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications