హైదరాబాద్: కార్ల పరిశ్రమలో తొలిసారిగా ‘త్రిబుల్ 3' సర్వీస్ పథకాన్ని జెస్ట్ మోడల్‌పై అందిస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. టాటా మోటార్స్ తన సరికొత్త సబ్-4 మీటర్స్ కాంపాక్ట్ సెడాన్ కారు ‘టాటా జెస్ట్'ను శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటళ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంపెనీ సేల్స్ విభాగం అధిపతి ఆశీష్ ధర్ ఈ కారుపై అందిస్తున్న సర్వీస్ పథకాన్ని వివరించారు.
మూడేళ్లు లేదా లక్ష కిలో మీటర్ల వరకూ వారెంటీ, మూ డేళ్లు లేదా 45వేల కిలో మీటర్ల వరకూ వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్, మూడేళ్లపాటు 24 గంటల రోడ్‌సైడ్ హెల్ప్ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సేవల వల్ల వినియోగదారుకు కారు నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుందని, రీ సేల్ విలువ కూడా పెరుగుతుందని ఆశీష్ ధర్ తెలిపారు. హైదరాబాద్‌లో జెస్ట్ కారు ధర రూ. 4.64 లక్షల నుంచి రూ. 6.02 లక్షల వరకూ ఉంది.
డీజిల్ మోడల్ రూ. 5.69 లక్షల నుంచి రూ. 7.07 లక్షల వరకూ ఉంది. హైదరాబాద్‌లోని టాటా మోటార్స్ డీలర్ షిప్‌లలో జెస్ట్ కార్ల బుకింగ్‌ను ప్రారంభించామని, రూ. 21,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 30 నుంచి 60 రోజుల వ్యవధిలో కార్లు అందిస్తామని చెప్పారు. జెస్ట్ కార్ల మాదిరిగానే త్వరలో బోల్ట్ కార్లను విడుదల చేస్తామని తెలిపారు. టాటా మోటార్ కార్ల డీలర్‌షిప్‌లలో, సర్వీస్ సెంటర్లలో తమ వినియోగదార్లకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ విభాగం అధిపతి రాజ్యలక్ష్మీ విజయ్ తెలిపారు.

జెస్ట్ కారు
కార్ల పరిశ్రమలో తొలిసారిగా ‘త్రిబుల్ 3' సర్వీస్ పథకాన్ని జెస్ట్ మోడల్‌పై అందిస్తున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది.

జెస్ట్ కారు
టాటా మోటార్స్ తన సరికొత్త సబ్-4 మీటర్స్ కాంపాక్ట్ సెడాన్ కారు ‘టాటా జెస్ట్'ను శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటళ్లో ఆవిష్కరించారు.

జెస్ట్ కారు
ఈ సందర్భంగా కంపెనీ సేల్స్ విభాగం అధిపతి ఆశీష్ ధర్ మాట్లాడుతూ.. మూడేళ్లు లేదా లక్ష కిలో మీటర్ల వరకూ వారెంటీ, మూడేళ్లు లేదా 45వేల కిలో మీటర్ల వరకూ వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్, మూడేళ్లపాటు 24 గంటల రోడ్‌సైడ్ హెల్ప్ ఉంటుందని తెలిపారు.

జెస్ట్ కారు
ఈ సేవల వల్ల వినియోగదారుకు కారు నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుందని, రీ సేల్ విలువ కూడా పెరుగుతుందని ఆశీష్ ధర్ తెలిపారు.

జెస్ట్ కారు
హైదరాబాద్‌లో జెస్ట్ కారు ధర రూ. 4.64 లక్షల నుంచి రూ. 6.02 లక్షల వరకూ ఉంది.

జెస్ట్ కారు
డీజిల్ మోడల్ రూ. 5.69 లక్షల నుంచి రూ. 7.07 లక్షల వరకూ ఉంది. హైదరాబాద్‌లోని టాటా మోటార్స్ డీలర్ షిప్‌లలో జెస్ట్ కార్ల బుకింగ్‌ను ప్రారంభించామని, రూ. 21,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

జెస్ట్ కారు
తెలిపారు. 30 నుంచి 60 రోజుల వ్యవధిలో కార్లు అందిస్తామని చెప్పారు. జెస్ట్ కార్ల మాదిరిగానే త్వరలో బోల్ట్ కార్లను విడుదల చేస్తామని తెలిపారు.

జెస్ట్ కారు
టాటా మోటార్ కార్ల డీలర్‌షిప్‌లలో, సర్వీస్ సెంటర్లలో తమ వినియోగదార్లకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ విభాగం అధిపతి రాజ్యలక్ష్మీ విజయ్ తెలిపారు.
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications