హైదరాబాద్: సరికొత్త సొబగులు, సాంప్రదాయక ఆధునిక దుస్తులు, ఉత్పత్తులు కలగలిపిన ‘స్టైల్స్ అండ్ వీవ్స్-2014' ప్రదర్శన అమీర్‌పేటలోని కమ్మ సంఘం హాలులో కొలువుదీరింది. మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనను ‘ఐయామ్ ఇన్ లవ్' చిత్ర బృందం నటీనటులు ప్రియాంక, కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నటులు కిరణ్, ప్రియాంకలు మాట్లాడుతూ.. ఒకే వేదికపై మగువలకు కావాల్సిన ఫ్యాషన్ ఉత్పత్తులు కొలువుదీరడం అభినందనీయమన్నారు. ఈ ప్రదర్శన ఆగస్టు 23 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు మంజులత చెప్పారు. ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు నిర్వహించబడుతుందని తెలిపారు.
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి అనేక ప్రాంతాల నుంచి డిజైనర్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, జువెల్లరీ, ఫర్నీషింగ్ వంటి వేలాది రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. మహిళా వ్యాపార వేత్తలు, ఔత్సాహిక డిజైనర్లను ప్రోత్సహించేందుకు ప్రదర్శన నిర్వహిస్తున్నామని వివరించారు.

ఎక్స్పో
సరికొత్త సొబగులు, సాంప్రదాయక ఆధునిక దుస్తులు, ఉత్పత్తులు కలగలిపిన ‘స్టైల్స్ అండ్ వీవ్స్-2014' ప్రదర్శన అమీర్‌పేటలోని కమ్మ సంఘం హాలులో కొలువుదీరింది.

ఎక్స్పో
మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనను ‘ఐయామ్ ఇన్ లవ్' చిత్ర బృందం నటీనటులు ప్రియాంక, కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌లు ప్రారంభించారు.

ఎక్స్పో
ఈ సందర్భంగా నటులు కిరణ్, ప్రియాంకలు మాట్లాడుతూ.. ఒకే వేదికపై మగువలకు కావాల్సిన ఫ్యాషన్ ఉత్పత్తులు కొలువుదీరడం అభినందనీయమన్నారు.

ఎక్స్పో
ఈ ప్రదర్శన ఆగస్టు 23 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు మంజులత చెప్పారు. ఈ ప్రదర్శన ఆగస్టు 23 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు మంజులత చెప్పారు. ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు నిర్వహించబడుతుందని తెలిపారు.
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications