హైదరాబాద్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన ఆభరణాల సంస్థ రూపొందించిన కొత్త సత్యుగ్ గోల్డ్ కాయిన్స్‌ను విడుదల చేశారు. ఈ బంగారు నాణేలు తన సంస్థకు చెందిన స్టోర్స్‌లోనే కాకుండా ప్రముఖ ఇతర ఆభరణాల షాపుల్లోనూ లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా శిల్పాశెట్టి భర్త, వ్యాపార వేత్త రాజ్‌కుంద్రా మీడియాతో మాట్లాడారు.
తమ సంస్థ రూపొందించిన గోల్డ్ కాయిన్ భారతీయ జనతా పార్టీ చిహ్నం కమలం డిజైన్‌లో ఉందని తెలిపారు. నాణేలు రూపొందించడంలో నాణ్యత ప్రమాణాలు పాటించామని చెప్పారు. వాటిని అందంగా రూపొందించామని తెలిపారు.
ఇటీవలి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపికి అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. కొత్త ప్రభుత్వం భద్రత కలిగిన భారతదేశాన్ని రూపొందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ కల్పన, విద్య, వైద్యం, భద్రత, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు. తాము భారతీయులమని ఎప్పుడూ గర్విస్తామని, తమ దేశానికి మంచే జరగాలని కోరుకుంటామని చెప్పారు.

శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన ఆభరణాల సంస్థ రూపొందించిన కొత్త సత్యుగ్ గోల్డ్ కాయిన్స్‌ను విడుదల చేశారు.

శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా
ఈ బంగారు నాణేలు తన సంస్థకు చెందిన స్టోర్స్‌లోనే కాకుండా ప్రముఖ ఇతర ఆభరణాల షాపుల్లోనూ లభిస్తాయని తెలిపారు.

శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా
ఈ సందర్భంగా శిల్పాశెట్టి భర్త, వ్యాపార వేత్త రాజ్‌కుంద్రా మీడియాతో మాట్లాడారు. తమ సంస్థ రూపొందించిన గోల్డ్ కాయిన్ భారతీయ జనతా పార్టీ చిహ్నం కమలం డిజైన్‌లో ఉందని తెలిపారు.

శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా
నాణేలు రూపొందించడంలో నాణ్యత ప్రమాణాలు పాటించామని చెప్పారు. వాటిని అందంగా రూపొందించామని తెలిపారు.

శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా
భారీ మెజార్టీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపికి అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. కొత్త ప్రభుత్వం భద్రత కలిగిన భారతదేశాన్ని రూపొందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications