ఫ్యాషన్‌షో: తళుకుమన్న నాయికలు(పిక్చర్స్)
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన శ్రీనివాస టెక్స్‌టైల్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి సినీ నటీమణులు అస్మితా సూద్, షామిలీ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌లో చీర కట్టిన మోడళ్లతోపాటు సినీ నాయికలు మెరిసిపోయారు.
వీరితోపాటు మిస్ ప్లానెట్ మెహక్ మూర్తి ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా అస్మితా సూద్ మాట్లాడుతూ.. పంద్రాగస్టు వచ్చిందంటే చాలు.. చిన్న నాటి రోజులే గుర్తొస్తాయని తెలిపింది. ఈ కార్యక్రమంలో టెక్స్‌టైల్ నిర్వాహకులు సంతోష్ పాల్గొన్నారు.

అస్మితా సూద్
బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన శ్రీనివాస టెక్స్‌టైల్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి హాజరైన సినీ నటి అస్మితా సూద్.

అస్మితా సూద్
ఈ సందర్భంగా అస్మితా సూద్ మాట్లాడుతూ.. పంద్రాగస్టు వచ్చిందంటే చాలు.. చిన్న నాటి రోజులే గుర్తొస్తాయని తెలిపింది.

చీరలో తళుక్కు..
ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌లో చీర కట్టిన మోడళ్లతోపాటు సినీ నాయికలు మెరిసిపోయారు.

చీరలో తళుక్కు..
శ్రీనివాస టెక్స్‌టైల్స్ షోరూమ్ ప్రారంభోత్సం సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌లో చీరలో తళుక్కుమన్నారు.

ఫ్యాషన్ షో
బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన శ్రీనివాస టెక్స్‌టైల్స్ షోరూమ్ ప్రారంభోత్సవానికి సినీ నటీమణులు అస్మితా సూద్, షామిలీ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌లో చీర కట్టిన మోడళ్లతోపాటు సినీ నాయికలు మెరిసిపోయారు.

ఫ్యాషన్ షో
వీరితోపాటు మిస్ ప్లానెట్ మెహక్ మూర్తి ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో టెక్స్‌టైల్ నిర్వాహకులు సంతోష్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications