బ్రిటీషు వారి నుంచి స్వాతంత్ర్యం వచ్చింది
ఎవరైనా స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటారు. అందుకే మన దేశాన్ని దురాక్రమణ చేసిన బ్రిటీషువారిని పారద్రోలి స్వేచ్ఛావాయులు పీల్చుకున్నాం. రెండు వందల సంవత్సరాలు పాలించిన బ్రిటిషు వారి నుంచి మనం స్వాతంత్ర్యం పొంది ఇప్పటికి 68ఏళ్ల అవుతుంది.
1947, ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అందుకే ప్రతీ ఆగస్టు 15న మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం. భారత దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయులను ఆ రోజున స్మరించుకుంటాం.
ఇప్పుడు ధరల నుంచి..
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ ఆన్‌లైన్ అమ్మకాల సంస్థలు వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను, డిస్కౌంట్లను ప్రకటించాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వినియోగదారులు లాభం పొందవచ్చు. అమెజాన్, ఫ్యాబ్ ఫర్నీష్, ఫ్లిప్‌కార్ట్, జస్ట్ఈట్, ఫుడ్‌పాండ, టేస్టీఖానా లాంటి అనేక ఆన్‌లైన్ అమ్మకాల సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం..

అమెజాన్
స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్: మూవీ, గేమ్స్‌పై ఫ్లాట్ 50శాతం తగ్గింపు. వివరాల కోసం:ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్యాబ్ ఫర్నీష్
స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్: కిచెన్, డైనింగ్ సామాగ్రిపై ఫ్లాట్ 20శాతం తగ్గింపు, కూపన్ కోడ్: Extra20ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్లిప్‌కార్ట్
స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్: కొనుగోళ్లపై 68శాతం వరకు తగ్గింపు, రూ. 999కంటే విలువైనవి కొంటే అదనంగా 15శాతం తగ్గింపు. వివరాల కోసం:ఇక్కడ క్లిక్ చేయండి

ఫుడ్‌పాండ
స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్: రూ. 300 కొనుగోళ్లపై రూ. 160 పొదుపు చేసుకొండి. కూపన్ కోడ్: FREEDOM160, వివరాల కోసం:ఇక్కడ క్లిక్ చేయండి

గోఎయిర్
స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్: విమాన ప్రయాణంపై రూ. 680 వరకు తగ్గింపు, వివరాల కోసం:ఇక్కడ క్లిక్ చేయండి

గోయిబిబో
స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్: ఫేర్స్ రూ. 1947 నుంచి ప్రారంభం. వివరాల కోసం:ఇక్కడ క్లిక్ చేయండి

కూవ్స్
స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్: 70శాతం వరకు తగ్గింపు, అదనంగా 10శాతం కూపన్ కోడ్: FREEDOM10
వివరాల కోసం:ఇక్కడ క్లిక్ చేయండి

లెన్స్‌కర్ట్
స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్: సన్ గ్లాసెస్‌పై ఫ్లాట్ 68శాతం తగ్గింపు, కూపన్ కోడ్: Coupon Code: LKFREEDOM68, వివరాల కోసం:ఇక్కడ క్లిక్ చేయండి

ముసఫిర్
స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్: డొమెస్టిక్స్ ఫ్లైట్స్‌పై రూ. 600 వరకు తగ్గింపు, కూపన్ కోడ్: FREEDOM
వివరాల కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

స్నాప్‌డీల్
స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్: ఒకటి కొనండి పొందండి ఒకటి ఉచితంగా. డీల్ కోసం:ఇక్కడ క్లిక్ చేయండి

స్పోర్ట్‌కింగ్
స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్: ఫ్లాట్ 50శాతం తగ్గింపు, రూ. 1499కంటే విలువైన కొనుగోళ్లపై అదనంగా 50శాతం తగ్గింపు. కూపన్ కోడ్: INDIA50, వివరాల కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

టేస్టీఖానా
స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్: ఫ్లాట్ 50శాతం తగ్గింపు, రూ. 200 కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్. కూపన్ కోడ్: AZADI
వివరాల కోసం:ఇక్కడ క్లిక్ చేయండి

ట్రావెల్ గురు
స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్: హోటల్ బుకింగ్స్‌పై ఫ్లాట్ 10శాతం తగ్గింపు. కూపన్ కోడ్: HTLFLAT10
వివరాల కోసం: ఇక్కడ క్లిక్ చేయండి

యాత్ర
స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌పై రూ. 1947 తగ్గింపు, కూపన్ కోడ్: YIND68
వివరాల కోసం: ఇక్కడ క్లిక్ చేయండి
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications