లైఫ్‌స్టైల్ ఎక్స్‌పో: మెరిసిన యువతులు(పిక్చర్స్)
హైదరాబాద్: ఫ్యాషన్ ప్రియుల మనసు దోచే ఆకృతి ‘ఎలైట్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ ఎక్స్‌పో-2014' బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో కొలువుదీరింది. రెండు రోజులపాటు (ఆగస్టు 13వరకు) కొనసాగునున్న ప్రదర్శన మంగళవారం ప్రారంభమైంది.
దేశంలోని వివిధ నగరాల ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు వేలాది రకాల డిజైనర్ చీరలు, వెస్ట్రన్, లెహంగాస్, కుర్తాస్, పాకిస్థానీ సూట్స్, బంగారు ఆభరణాలతో పాటు లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను 70కి పైగా స్టాల్స్‌లో ప్రదర్శించారు.
డిజైనర్లను ప్రోత్సహించడంతో పాటు నేటితరం మహిళా, యువతలకు విభిన్న రకాల ఉత్పత్తులను అందించేందుకు, దేశ వ్యాప్తంగా ఈ తరహా ఎక్స్‌పోలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శశి నహిత తెలిపారు. పేజ్ త్రి సెలెబ్రిటీల తోపాటు , సిటీ సిటీ సోహలైట్స్ ఆకృతి ఎక్స్‌పోను సందర్శించారు.

ఎక్స్‌పో
ఫ్యాషన్ ప్రియుల మనసు దోచే ఆకృతి ‘ఎలైట్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ ఎక్స్‌పో-2014' బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో కొలువుదీరింది.

ఎక్స్‌పో
రెండు రోజులపాటు (ఆగస్టు 13వరకు) కొనసాగునున్న ప్రదర్శన మంగళవారం ప్రారంభమైంది.

ఎక్స్‌పో
దేశంలోని వివిధ నగరాల ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు వివిధ ఉత్పత్తులను ప్రదర్శించారు.

ఎక్స్‌పో
వేలాది రకాల డిజైనర్ చీరలు, వెస్ట్రన్, లెహంగాస్, కుర్తాస్, పాకిస్థానీ సూట్స్, బంగారు ఆభరణాలతో పాటు లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను 70కి పైగా స్టాల్స్‌లో ప్రదర్శించారు.

ఎక్స్‌పో
డిజైనర్లను ప్రోత్సహించడంతో పాటు నేటితరం మహిళా, యువతలకు విభిన్న రకాల ఉత్పత్తులను అందించేందుకు, దేశ వ్యాప్తంగా ఈ తరహా ఎక్స్‌పోలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శశి నహిత తెలిపారు.

ఎక్స్‌పో
స్మార్ట్‌ఫోన్లకు తన సృజన జోడించి రూపొందించిన సెల్‌ఫోన్ కవర్లతోపాటు నెక్ పీస్‌లు ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఎక్స్‌పో
పేజ్ త్రి సెలెబ్రిటీల తోపాటు సిటీ సిటీ సోహలైట్స్ ఆకృతి ఎక్స్‌పోను సందర్శించారు.

ఎక్స్‌పో
నేటితరం మహిళా, యువతలకు విభిన్న రకాల ఉత్పత్తులను అందించేందుకు, దేశ వ్యాప్తంగా ఈ తరహా ఎక్స్‌పోలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శశి నహిత తెలిపారు.

ఎక్స్‌పో
వేలాది రకాల డిజైనర్ చీరలు, వెస్ట్రన్, లెహంగాస్, కుర్తాస్, పాకిస్థానీ సూట్స్, బంగారు ఆభరణాలతో పాటు లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను 70కి పైగా స్టాల్స్‌లో ప్రదర్శించారు.


Click it and Unblock the Notifications