హైదరాబాద్: సెల్‌కాన్ మొబైల్స్ మరో కొత్త మొబైల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. మిలీనియం సిరీస్‌లో భాగంగా ‘క్యూ44' అనే మొబైల్‌ను సోమవారం సెల్‌కాన్ సిఎండి వై గురు మార్కెట్లోకి విడుదల చేశారు. దీనిపై భారతీ ఎయిర్‌టెల్‌తో సెల్‌కాన్ మొబైల్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత మొదటి రెండు నెలల పాటు వినియోగదార్లు ఎయిర్‌టెల్ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ నెంబరుతో 500ఎంబి ఉచిత డేటా సదుపాయాన్ని పొందవచ్చు.
ఈ సందర్భంగా వై గురు మాట్లాడుతూ.. అన్ని రిటైల్ విక్రయ కేంద్రాలలో ఈ ఫోన్ లభిస్తుందని, ఉచితంగా ఫ్లిప్ కవర్ అందిస్తున్నట్లు తెలిపారు. 3జి/వీడియో కాలింగ్, 5ఎంపి కెమెరా, 2ఎంపి ఫ్రంట్ కెమెరా, వైఫై, బ్లూటూత్, 8జీబీ రామ్, 1జీబీ ర్యామ్, 1.3 క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 32 జీబీ ఎక్స్పండబుల్ మెమరీ, 1500ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వర్షన్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా వివరించారు.
సెల్‌కాన్ ఇటీవల ఏ500 మోడల్ ఫోన్లు రెండు, అదే విధంగా వోగ్ క్యూ455 అనే బ్రాండ్ పేరు మీద సన్నని నాజూకైన మొబైల్ ఫోన్‌ను కూడా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వీటితోపాటు విడుదల చేసిన క్యాంపస్ ఏ35కే మోడల్ వినియోగదార్లను ఆకట్టుకుంటోందని సెల్‌కాన్ ప్రతినిధులు తెలిపారు.

సెల్‌కాన్ మొబైల్స్
సెల్‌కాన్ మొబైల్స్ మరో కొత్త మొబైల్ ఫోన్‌ను ఆవిష్కరించింది. మిలీనియం సిరీస్‌లో భాగంగా ‘క్యూ44' అనే మొబైల్‌ను సోమవారం సెల్‌కాన్ సిఎండి వై గురు మార్కెట్లోకి విడుదల చేశారు. దీనిపై భారతీ ఎయిర్‌టెల్‌తో సెల్‌కాన్ మొబైల్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

సెల్‌కాన్ మొబైల్స్
ఈ ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత మొదటి రెండు నెలల పాటు వినియోగదార్లు ఎయిర్‌టెల్ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ నెంబరుతో 500ఎంబి ఉచిత డేటా సదుపాయాన్ని పొందవచ్చు.

సెల్‌కాన్ మొబైల్స్
ఈ సందర్భంగా వై గురు మాట్లాడుతూ.. అన్ని రిటైల్ విక్రయ కేంద్రాలలో ఈ ఫోన్ లభిస్తుందని, ఉచితంగా ఫ్లిప్ కవర్ అందిస్తున్నట్లు తెలిపారు.

సెల్‌కాన్ మొబైల్స్
3జి/వీడియో కాలింగ్, 5ఎంపి కెమెరా, 2ఎంపి ఫ్రంట్ కెమెరా, వైఫై, బ్లూటూత్, 8జీబీ రామ్, 1జీబీ ర్యామ్, 1.3 క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 32 జీబీ ఎక్స్పండబుల్ మెమరీ, 1500ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వర్షన్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా వివరించారు.


Click it and Unblock the Notifications