హైదరాబాద్: నటి మీనాక్షి దీక్షిత్ బంజారాహిల్స్ తాజ్ కృష్ణలో సందడి చేశారు. ‘సువెల్స్ ఆఫ్ ఆసియా' రెండో ఎడిషన్ ప్రదర్శనను ప్రముఖ డిజైనర్ ఉమాంగ్ హుతీసింగ్, మిసెస్ ప్లానెట్ 2014 మహేక్ మూర్తి లతోపాటు మీనాక్షి దీక్షిత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో దేశంలోని 15 మంది సుప్రసిద్ధ ఆభరణాల వర్తకులతో పాటుగా ప్రముఖ డిజైనర్లు నేహా లుల్లా, వరుణ డి జానీ కూడా తమ ఆభరణాలను ప్రదర్శిస్తున్నారు.
టెంపుల్ జువెలరీ, కుందన్, సెమీ ప్రెసియన్, డైమండ్ జువెలరీకి పెద్ద పీట వేసిన ఈ ఎగ్జిబిషన్‌లో అధిక శాతం వెడ్డింగ్ జువెలరీని ప్రదర్శించడం విశేషం. వరుసగా రెండో సంవత్సరం జువెల్స్ ఆఫ్ ఏసియా షో ద్వారా హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని నేహా లుల్లా చెప్పారు.

మీనాక్షి దీక్షిత్
టాలీవుడ్ నటి మీనాక్షి దీక్షిత్ నగరంలోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణలో సందడి చేశారు.

మీనాక్షి దీక్షిత్
‘సువెల్స్ ఆఫ్ ఆసియా' రెండో ఎడిషన్ ప్రదర్శనను ప్రముఖ డిజైనర్ ఉమాంగ్ హుతీసింగ్, మిసెస్ ప్లానెట్ 2014 మహేక్ మూర్తి లతోపాటు మీనాక్షి దీక్షిత్ శుక్రవారం ప్రారంభించారు.

డిజైనర్ నేహా లుల్లా
ఈ ప్రదర్శనలో దేశంలోని 15 మంది సుప్రసిద్ధ ఆభరణాల వర్తకులతో పాటుగా ప్రముఖ డిజైనర్లు నేహా లుల్లా, వరుణ డి జానీ కూడా తమ ఆభరణాలను ప్రదర్శిస్తున్నారు.

మీనాక్షి దీక్షిత్
టెంపుల్ జువెలరీ, కుందన్, సెమీ ప్రెసియన్, డైమండ్ జువెలరీకి పెద్ద పీట వేసిన ఈ ఎగ్జిబిషన్‌లో అధిక శాతం వెడ్డింగ్ జువెలరీని ప్రదర్శించడం విశేషం.

మీనాక్షి దీక్షిత్
వరుసగా రెండో సంవత్సరం జువెల్స్ ఆఫ్ ఏసియా షో ద్వారా హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని నేహా లుల్లా చెప్పారు.

మీనాక్షి దీక్షిత్
హైదరాబాద్ నగరవాసుల కోసం ప్రత్యేకంగా ఫైర్ బ్రాండ్ జువెలరీ తీసుకువచ్చామన్నారు.

మీనాక్షి దీక్షిత్
రోజ్ కట్ డైమండ్స్ తోపాటుగా బ్లూ, అక్వాబ్లూ, గ్రే, పింక్ డైమండ్స్‌తో తాను ఈ కలెక్షన్ రూపొందించానని తెలిపారు.

మీనాక్షి దీక్షిత్
ప్రదర్శన నిర్వాహకులు మిష్రుత్ పురీ మాట్లాడుతూ.. సీరియస్ బిజినెస్ మాత్రమే కాకుండా హైదరాబాద్ నగరవాసులకు జువెలరీ, డిజైన్ల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నామన్నారు.

జువెలరీ
రోజ్ కట్ డైమండ్స్ తోపాటుగా బ్లూ, అక్వాబ్లూ, గ్రే, పింక్ డైమండ్స్‌తో తాను ఈ కలెక్షన్ రూపొందించానని తెలిపారు. ఈ కలెక్షన్ రూ. 3 లక్షల ప్రారంభ ధరతో లభిస్తాయని తెలిపారు.

జువెలరీ
టెంపుల్ జువెలరీ, కుందన్, సెమీ ప్రెసియన్, డైమండ్ జువెలరీకి పెద్ద పీట వేసిన ఈ ఎగ్జిబిషన్‌లో అధిక శాతం వెడ్డింగ్ జువెలరీని ప్రదర్శించారు.

ప్రాంరభోత్సవం.
‘సువెల్స్ ఆఫ్ ఆసియా' రెండో ఎడిషన్ ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మెహక్ మూర్తి.

మీనాక్షి దీక్షిత్
ప్రదర్శనలో దేశంలోని 15 మంది సుప్రసిద్ధ ఆభరణాల వర్తకులతో పాటుగా ప్రముఖ డిజైనర్లు నేహా లుల్లా, వరుణ డి జానీ కూడా తమ ఆభరణాలను ప్రదర్శిస్తున్నారు.

మెహక్ మూర్తి
‘సువెల్స్ ఆఫ్ ఆసియా' రెండో ఎడిషన్ ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం మిసెస్ ప్లానెట్ 2014 మహేక్ మూర్తి.
నగరవాసుల కోసం ప్రత్యేకంగా ఫైర్ బ్రాండ్ జువెలరీ తీసుకువచ్చామన్నారు. రోజ్ కట్ డైమండ్స్ తోపాటుగా బ్లూ, అక్వాబ్లూ, గ్రే, పింక్ డైమండ్స్‌తో తాను ఈ కలెక్షన్ రూపొందించానని తెలిపారు. ఈ కలెక్షన్ రూ. 3 లక్షల ప్రారంభ ధరతో లభిస్తాయని తెలిపారు.
ప్రదర్శన నిర్వాహకులు మిష్రుత్ పురీ మాట్లాడుతూ.. సీరియస్ బిజినెస్ మాత్రమే కాకుండా హైదరాబాద్ నగరవాసులకు జువెలరీ, డిజైన్ల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నామన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications