హైదరాబాద్: సెల్‌కాన్ మొబైల్స్ తన కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేసింది. భారతదేశంలో పలుచని స్మార్ట్‌ఫోన్ ‘మిలినియం వోగ్ క్యూ455'ను శుక్రవారం హైదరాబాద్‌లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆవిష్కరించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ఆధునాతన ఫీచర్లతో అందిస్తున్నట్లు సెల్‌కాన్ సంస్థ పేర్కొంది.
అన్ని ఆధునాతన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను సరసమైన ధరలోనే అందిస్తున్నట్లు తెలిపింది. కొత్త మిలీనియం వోగ్ మొబైల్ ధరను రూ. 7,999గా నిర్ణయించినట్లు సెల్‌కాన్ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా సెల్‌కాన్ మొబైల్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై. గురు మాట్లాడుతూ.. తమ ఉత్సత్తుల వినియోగదారుల కోసం తక్కువ ధరలో నాణ్యమైన సేవలను అందించే మొబైల్స్‌ను తయారు చేస్తున్నామని తెలిపారు.
ఇందుకు నిదర్శనమే కొత్త ‘మిలినియం వోగ్ క్యూ455' స్మార్ట్ ఫోన్ అని ఆయన తెలిపారు. ఇండియాలోని ఇతర బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్ లతో పోల్చితే ఇది చాలా పలుచ(స్లిమ్)గా ఉంటుందని చెప్పారు. ‘మిలినియం వోగ్ క్యూ455' ఆధునిక కిట్‌క్యాట్ ఓఎస్ వర్షన్ కలిగి ఉందని తెలిపారు. ఇందులో రెండు సిమ్‌లు వాడుకోవచ్చని తెలిపారు.
1.3ఎంపి ఫ్రంట్ కెమెరా, 8ఎంపి రేర్ కెమెరా, 16జిబి రోమ్, వైఫై, బ్లూటూత్, జిపిఎస్ తోపాటు అన్ని సౌకర్యాలున్నాయని తెలిపారు. వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి మరిన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు.

సానియా మీర్జా
సెల్‌కాన్ మొబైల్స్ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను హైదరాబాద్ మార్కెట్‌లోకి విడుదల చేసింది.

సానియా మీర్జా
భారతదేశంలో పలుచని స్మార్ట్‌ఫోన్ ‘మిలినియం వోగ్ క్యూ455'ను శుక్రవారం హైదరాబాద్‌లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆవిష్కరించారు.

సానియా మీర్జా
కొత్త సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ఆధునాతన ఫీచర్లతో అందిస్తున్నట్లు సెల్‌కాన్ సంస్థ పేర్కొంది.

సానియా మీర్జా
అన్ని ఆధునాతన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను సరసమైన ధరలోనే అందిస్తున్నట్లు తెలిపింది.

సానియా మీర్జా
కొత్త మిలీనియం వోగ్ మొబైల్ ధరను రూ. 7,999గా నిర్ణయించినట్లు సెల్‌కాన్ సంస్థ వెల్లడించింది.

సానియా మీర్జా
ఈ సందర్భంగా సెల్‌కాన్ మొబైల్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై. గురు మాట్లాడుతూ.. తమ ఉత్సత్తుల వినియోగదారుల కోసం తక్కువ ధరలో నాణ్యమైన సేవలను అందించే మొబైల్స్‌ను తయారు చేస్తున్నామని తెలిపారు.

సానియా మీర్జా
ఇందుకు నిదర్శనమే కొత్త ‘మిలినియం వోగ్ క్యూ455' స్మార్ట్ ఫోన్ అని ఆయన తెలిపారు.

సానియా మీర్జా
ఇండియాలోని ఇతర బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్ లతో పోల్చితే ఇది చాలా పలుచ(స్లిమ్)గా ఉంటుందని చెప్పారు.

సానియా మీర్జా
‘మిలినియం వోగ్ క్యూ455' ఆధునిక కిట్‌క్యాట్ ఓఎస్ వర్షన్ కలిగి ఉందని తెలిపారు. ఇందులో రెండు సిమ్‌లు వాడుకోవచ్చని తెలిపారు.

సానియా మీర్జా
1.3ఎంపి ఫ్రంట్ కెమెరా, 8ఎంపి రేర్ కెమెరా, 16జిబి రోమ్, వైఫై, బ్లూటూత్, జిపిఎస్ తోపాటు అన్ని సౌకర్యాలున్నాయని తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications