ఎక్స్‌పో: నటి నవీన జాక్సన్ సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని టాలీవుడ్ కథానాయిక నవీన జాక్సన్ సందడి చేశారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో లేపాక్షి కాటన్ సిల్క్ ఎక్స్‌పో ఏర్పాటైంది. నటి నవీన జాక్సన్ ఈ ప్రదర్శనను గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నవీన జాక్సన్ మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతికి అద్దం పట్టే చేనేత వస్త్రాలు ధరించేందుకు మొగ్గు చూపిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో లేపాక్షి జిఎం లక్ష్మీనాథ్, కోటేశ్వరరావు, మేనేజర్లు వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్ రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నవీన జాక్సన్
హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో టాలీవుడ్ కథానాయిక నవీన జాక్సన్ సందడి చేశారు.

నవీన జాక్సన్
శ్రీనగర్ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో లేపాక్షి కాటన్ సిల్క్ ఎక్స్‌పో ఏర్పాటైంది. నటి నవీన జాక్సన్ ఈ ప్రదర్శనను గురువారం ప్రారంభించారు.

నవీన జాక్సన్
ఈ సందర్భంగా నవీన జాక్సన్ మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతికి అద్దం పట్టే చేనేత వస్త్రాలు ధరించేందుకు మొగ్గు చూపిస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో
నవీన జాక్సన్
లేపాక్షి జిఎం లక్ష్మీనాథ్, కోటేశ్వరరావు, మేనేజర్లు వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్ రావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

బాగుంది
లేపాక్షి కాటన్ సిల్క్ ఎక్స్‌పోను ప్రారంభించిన అనంతరం నటి నవీన జాక్సన్ పలు ఉత్పత్తులను పరిశీలించారు.

ఉత్పత్తులు
శ్రీసత్యసాయి నిగమాగమంలో లేపాక్షి కాటన్ సిల్క్ ఎక్స్‌పోలో ఉత్పత్తులను పరిశీలిస్తున్న మహిళలు.

ఉత్పత్తులు
శ్రీసత్యసాయి నిగమాగమంలో లేపాక్షి కాటన్ సిల్క్ ఎక్స్‌పోలో ఉత్పత్తులను పరిశీలిస్తున్న యువతి.


Click it and Unblock the Notifications