విజ్‌కిడ్: డ్యాన్సులు, విద్యార్థుల కేరింతలు(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు మంగళవారం సందడి చేశారు. పాశ్చాత్య నృత్యాలు, ఆటలు, పాటలతో అదరగొట్టారు.

‘హార్లిక్స్ విచ్ కిడ్-2014' పేరిట నిర్వహించిన పోటీల్లో నగరానికి చెందిన 80 కార్పొరేట్ పాఠశాలల్లోని నాలుగువేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విద్యార్థులకు ఫేస్ పెయింటింగ్, క్విజ్, డ్యాన్స్, వకృత్వం, వ్యాసరచన, మెహందీ, ఫ్యాన్సీ డ్రెస్, వెజిటేబుల్ కార్వింగ్, గ్రీటింగ్ కార్డ్ మేకింగ్ తదితర పోటీలు నిర్వహించారు.

పోటీల్లో అభ్యాస రెసిడెన్షియల్ పాఠశాల నుంచి ఇంకొల్లు సమన్విత్, చిన్మయ విద్యాలయ విద్యార్థిని మూర్చన రాయ్ చౌదరి హైదరాబాద్ విజేతలుగా నిలిచారు. నవంబర్‌లో బెంగళూరులో నిర్వహించే ‘సౌత్ ఏషియన్ ఫైనల్స్'కు వీరిద్దరూ అర్హత సాధించారు.

పెద్ద కళ్లజోడుతో..

పెద్ద కళ్లజోడుతో..

ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు మంగళవారం నగరంలోని శ్రీనగర్ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో సందడి చేశారు.

విద్యార్థుల కేరింత

విద్యార్థుల కేరింత

నగరంలోని శ్రీనగర్ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో సందడి చేశారు. పాశ్చాత్య నృత్యాలు, ఆటలు, పాటలతో అదరగొట్టారు.

విద్యార్థుల కేరింత

విద్యార్థుల కేరింత

‘హార్లిక్స్ విచ్ కిడ్-2014' పేరిట నిర్వహించిన పోటీల్లో నగరానికి చెందిన 80 కార్పొరేట్ పాఠశాలల్లోని నాలుగువేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థుల కేరింత

విద్యార్థుల కేరింత

హైదరాబాద్ నగరంలో ‘హార్లిక్స్ విచ్ కిడ్-2014' పేరిట నిర్వహించిన పోటీల్లో విద్యార్థుల కేరింతలు.

నృత్యాలు చేస్తూ..

నృత్యాలు చేస్తూ..

సత్యసాయి నిగమాగమంలో ‘హార్లిక్స్ విచ్ కిడ్-2014' పేరిట నిర్వహించిన పోటీల్లో నృత్యం చేస్తున్న ఓ విద్యార్థి.

హాజరైన విద్యార్థులు

హాజరైన విద్యార్థులు

‘హార్లిక్స్ విచ్ కిడ్-2014' పేరిట నిర్వహించిన పోటీల్లో నగరానికి చెందిన 80 కార్పొరేట్ పాఠశాలల్లోని నాలుగువేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.

పోటీల్లో ఇలా

పోటీల్లో ఇలా

‘హార్లిక్స్ విచ్ కిడ్-2014' పేరిట నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు.

నృత్యం చేస్తూ..

నృత్యం చేస్తూ..

‘హార్లిక్స్ విచ్ కిడ్-2014' పేరిట నిర్వహించిన పోటీల్లో పాల్గొని నృత్యం చేస్తున్న విద్యార్థి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+