‘ఫొటోబుక్’ ఆవిష్కరించిన సైనా నెహ్వాల్(పిక్చర్స్)
హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెన్ విజయస్ఫూర్తితో కామన్వెల్త్‌లోనూ పతకం సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చెప్పారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మాజీ ఉద్యోగి, ఛాయచిత్రకారుడు సుధీర్ ఆధ్వర్యంలో సైనా నెహ్వాల్‌కు సంబంధించి వివిధ టోర్నీల్లో పాల్గొన్న చిత్రాలతో ప్రత్యేక ఆల్బమ్(పొటోబుక్)ను రూపొందించారు.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం. నరేంద్రతో కలిసి బ్యాంక్ ప్రచార కర్తగా ఉన్న సైనా నెహ్వాల్ బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఈ ‘ఫొటోబుక్'ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ.. ప్రస్తుతం తన దృష్టంతా కామన్వెల్త్ తోపాటు ఆసియాన్ గేమ్స్‌పైనే ఉందని అన్నారు.
2016లో జరుగనున్న ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. సామాజిక సేవలలో సైతం తాము ముందున్నట్లు ఐఓబి సిఎండి నరేంద్ర చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఓబి ఈడి ఏడిఎం చావలీ, అతుల్ అగర్వాల్, ఆంధ్రాబ్యాంక్ సిఎండి రాజేంద్రన్, ఐఓబి డిజిఎం కెఎల్ఎన్ రావు, జిఎం పికె గార్గ్, చీఫ్ రీజనల్ మేనేజర్ సాయిప్రసాద్, ఐఏఎస్ అధికారులు పికె మహంతి, వాణీకుమారి, ఎంపి ఎస్పివై రెడ్డి పాల్గొన్నారు.

సైనా నెహ్వాల్
ఆస్ట్రేలియా ఓపెన్ విజయస్ఫూర్తితో కామన్వెల్త్‌లోనూ పతకం సాధించే ప్రయత్నం చేస్తున్నట్లు బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చెప్పారు.

సైనా నెహ్వాల్
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మాజీ ఉద్యోగి, ఛాయచిత్రకారుడు సుధీర్ ఆధ్వర్యంలో సైనా నెహ్వాల్‌కు సంబంధించి వివిధ టోర్నీల్లో పాల్గొన్న చిత్రాలతో ప్రత్యేక ఆల్బమ్(పొటోబుక్)ను రూపొందించారు.

సైనా నెహ్వాల్
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎం. నరేంద్రతో కలిసి బ్యాంక్ ప్రచార కర్తగా ఉన్న సైనా నెహ్వాల్ బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఈ ‘ఫొటోబుక్'ను ఆవిష్కరించారు.

సైనా నెహ్వాల్
ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ.. ప్రస్తుతం తన దృష్టంతా కామన్వెల్త్ తోపాటు ఆసియాన్ గేమ్స్‌పైనే ఉందని అన్నారు.

సైనా నెహ్వాల్
2016లో జరుగనున్న ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. సామాజిక సేవలలో సైతం తాము ముందున్నట్లు ఐఓబి సిఎండి నరేంద్ర చెప్పారు.

సైనా నెహ్వాల్
ఐఓబి ఈడి ఏడిఎం చావలీ, అతుల్ అగర్వాల్, ఆంధ్రాబ్యాంక్ సిఎండి రాజేంద్రన్, ఐఓబి డిజిఎం కెఎల్ఎన్ రావు, జిఎం పికె గార్గ్, చీఫ్ రీజనల్ మేనేజర్ సాయిప్రసాద్, ఐఏఎస్ అధికారులు పికె మహంతి, వాణీకుమారి, ఎంపి ఎస్పివై రెడ్డి పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications