ఎక్స్‌పిరియన్స్ సెంటర్ ప్రారంభం(పిక్చర్స్)
హైదరాబాద్: సియాంట్ (ఇన్ఫోటెక్) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి, ప్రాట్ అండ్ వైట్నీ ఇంజినీరింగ్ మాడ్యూల్ సెంటర్(యుఎస్ఏ) వైస్ ప్రెసిడెంట్ జయంత్ సబ్నిస్‌లు నగరంలోని మణికొండలో ఎక్సిపిరియన్స్ సెంటర్‌ను తమ ఇంజినీర్ల కోసం గురువారం ప్రారంభించారు. పిఅండ్‌డబ్ల్యూ డొనేట్ చేసిన పిడబ్ల్యూ 4090 ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్‌ను ఈ సందర్భంగా ఇన్‌స్టాలింగ్ చేశారు.
విమానం ఎగిరేందుకు ఉపయోగపడే 90వేల థ్రస్ట్‌లను ఈ ఇంజిన్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఎక్స్‌పిరియన్స్ సెంటర్ ఇంజినీర్స్ చేసే డిజైన్, ఫైనల్ ప్రొడక్ట్ డిజైన్ సైకిల్ ఉత్పత్తిలో సమయాన్ని తగ్గిస్తుంది. కంపెనీ డిజైన్ల గురించి దగ్గర్నుంచి పరిశీలించే అవకాశం ఉంటుంది. పలు సాంకేతిక సమస్యలకు పరిష్కరించడంతో పాటు ఈ సెంటర్ వల్ల ఇంజినీర్లు నూతన ఆవిష్కరణలు చేసే అవకాశం ఉంటుందని మోహన్ రెడ్డి, జయంత్ సబ్నిస్ అభిప్రాయపడ్డారు.

ఎక్స్‌పిరియన్స్ సెంటర్
సియాంట్ (ఇన్ఫోటెక్) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి, ప్రాట్ అండ్ వైట్నీ ఇంజినీరింగ్ మాడ్యూల్ సెంటర్(యుఎస్ఏ) వైస్ ప్రెసిడెంట్ జయంత్ సబ్నిస్‌లు నగరంలోని మణికొండలో ఎక్సిపిరియన్స్ సెంటర్‌ను తమ ఇంజినీర్ల కోసం గురువారం ప్రారంభించారు.

ఎక్స్‌పిరియన్స్ సెంటర్
పిఅండ్‌డబ్ల్యూ డొనేట్ చేసిన పిడబ్ల్యూ 4090 ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్‌ను ఈ సందర్భంగా ఇన్‌స్టాలింగ్ చేశారు.
విమానం ఎగిరేందుకు ఉపయోగపడే 90వేల థ్రస్ట్‌లను ఈ ఇంజిన్ ఉత్పత్తి చేయగలదు.

ఎక్స్‌పిరియన్స్ సెంటర్
ఈ ఎక్స్‌పిరియన్స్ సెంటర్ ఇంజినీర్స్ చేసే డిజైన్, ఫైనల్ ప్రొడక్ట్ డిజైన్ సైకిల్ ఉత్పత్తిలో సమయాన్ని తగ్గిస్తుంది. కంపెనీ డిజైన్ల గురించి దగ్గర్నుంచి పరిశీలించే అవకాశం ఉంటుంది.

ఎక్స్‌పిరియన్స్ సెంటర్
కంపెనీ డిజైన్ల గురించి దగ్గర్నుంచి పరిశీలించే అవకాశం ఉంటుంది. పలు సాంకేతిక సమస్యలకు పరిష్కరించడంతో పాటు ఈ సెంటర్ వల్ల ఇంజినీర్లు నూతన ఆవిష్కరణలు చేసే అవకాశం ఉంటుందని మోహన్ రెడ్డి, జయంత్ సబ్నిస్ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications