హైదరాబాద్: సాకర్ మేనియా వాచీల దాకా విస్తరించింది. ప్రముఖ లగ్జరీ వాచీల బ్రాండ్ టిసాట్.. సాకర్ అభిమానుల కోసం కొత్త కలెక్షన్‌ను నగర మార్కెట్లోకి విడుదల చేసింది. క్విక్‌స్టర్ ఫుట్‌బాల్ పేరుతో రూపొందించిన ఈ కొత్త కలెక్షన్‌ను బాలీవుడ్ నటి, ‘వన్ నేనొక్కడినే' ఫేం కృతి సనన్ శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని టిసాట్ షోరూంలో ఆవిష్కరించించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు యాక్ససరీలంటే చాలా ఇష్టమని చెప్పారు. బ్లింగ్ జ్యూవెలరీని అమితంగా ఇష్టపడతానని చెప్పిన కృతి, ఫ్యాషన్‌గా ఉండటానికే ప్రయత్నిస్తానని తెలిపారు. సాకర్ ప్రపంచ కప్ పోటీలు ముగింపుకొస్తున్నాయని, అయితే తన ఫేవరేట్ అర్జెంటీనా జట్టు ఫైనల్ మ్యాచులో గెలుపొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన అభిమాన ఆటగాడు మెస్సీ మెరుపులు మెరిపిస్తాడని చెప్పారు.
తెలుగు చిత్రం ‘వన్ నేనొక్కడినే' ద్వారా టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం కావడం తన అదృష్ణమని తెలిపారు. వన్ చిత్రం తన జీవితంలో వెరీ వెరీ స్పెషల్ అని చెప్పారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తొలి చిత్రం చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు. ప్రస్తుతం నాగచైతన్యతో ఓ చిత్రం చేస్తున్నట్లు చెప్పారు. బాలీవుడ్ తొలి చిత్రం ‘హిరో పంతి' ద్వారా కమర్షియల్ హిట్ అందుకున్నానని తెలిపారు.

క్విక్‌స్టర్ ఫుట్‌బాల్ వాచెస్
సాకర్ మేనియా వాచీల దాకా విస్తరించింది. ప్రముఖ లగ్జరీ వాచీల బ్రాండ్ టిసాట్.. సాకర్ అభిమానుల కోసం కొత్త కలెక్షన్‌ను నగర మార్కెట్లోకి విడుదల చేసింది.

కృతి సనన్
క్విక్‌స్టర్ ఫుట్‌బాల్ పేరుతో రూపొందించిన ఈ కొత్త కలెక్షన్‌ను బాలీవుడ్ నటి, ‘వన్ నేనొక్కడినే' ఫేం కృతి సనన్ శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని టిసాట్ షోరూంలో ఆవిష్కరించించారు.

కృతి సనన్
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు యాక్ససరీలంటే చాలా ఇష్టమని చెప్పారు. బ్లింగ్ జ్యూవెలరీని అమితంగా ఇష్టపడతానని చెప్పిన కృతి, ఫ్యాషన్‌గా ఉండటానికే ప్రయత్నిస్తానని తెలిపారు.

కృతి సనన్
సాకర్ ప్రపంచ కప్ పోటీలు ముగింపుకొస్తున్నాయని, అయితే తన ఫేవరేట్ అర్జెంటీనా జట్టు ఫైనల్ మ్యాచులో గెలుపొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన అభిమాన ఆటగాడు మెస్సీ మెరుపులు మెరిపిస్తాడని చెప్పారు.

కృతి సనన్
తెలుగు చిత్రం ‘వన్ నేనొక్కడినే' ద్వారా టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయం కావడం తన అదృష్ణమని తెలిపారు. వన్ చిత్రం తన జీవితంలో వెరీ వెరీ స్పెషల్ అని చెప్పారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తొలి చిత్రం చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు.
More From GoodReturns

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications