సులభంగా పన్ను సీజన్ అందుకోండి

కంపెనీలు విడుదల చేసిన ఫారమ్ 16తో చాలా మంది ఉద్యోగులు తమ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలని చూస్తుంటారు. కానీ, అందుకు సంబంధించిన ప్రాసెస్ పట్ల వారందరూ ఆందోళన చెందుతుంటారు. ఇందుకు తమకు సంబందించిన వివరాలను తెలిపి ఈ ఫైల్ చేసేందుకు నమ్మదగిన వెబ్‌సైట్లపై సరైన అవగాహన లేకపోవడమే కారణం. అందుకే సరైన టాక్స్ ఫైలింగ్ సొల్యూషన్‌ను ఎన్నుకుని సమస్యలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది.

అయితే ఈ సంవత్సరం నుంచి గ్లోబల్ టాక్స్ నిపుణులైన హెచ్అండ్ఆర్ బ్లాక్.. ఆన్‌లైన్‌లో ఈ ఫైలింగ్ చేసేందుకు సులభమైన మార్గాన్ని చూపుతోంది. అందువల్ల ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలన్నా లేదా టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా.. ఇప్పుడు మీరే మీ ఈ ఫైల్ పన్నులను సొంతంగా చేసుకోవచ్చు. అందుకు సులభమైన మార్గం www.hrblock.inలో మీ ఫారమ్ 16ను అప్ లోడ్ చేసి చాలా సులభమైన దశలను చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు ఎలాంటి అదనపు కాస్ట్ ఉండదు. అయితే ఇది ఎంత వరకు సేఫ్? అని మీరు అడగవచ్చు. హెచ్అండ్ఆర్ అనేది భారత ప్రభుత్వ అనుమతితో నిర్వహించబడుతోంది. వ్యక్తిగత టాక్స్ ఫైలింగ్‌లో ఇదొక మార్కెట్ లీడర్. దీనికి సంబంధించిన క్రెడిబిలిటీ గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం.

Get through this tax season with ease

వీడియో వివరణ: ఈ వీడియోను ఒక నిమిషంపాటు చూసిన తర్వాత మీ టాక్స్ ఫైల్ చేసేందుకు హెచ్అండ్ఆర్ బ్లాక్ ఎందుకు మంచి అవకాశం అనేది తెలుస్తుంది.

మార్కెట్ లీడర్స్

ప్రపంచంలోనే ఇవి పెద్ద టాక్స్ కన్జ్యూమర్ టాక్స్ సర్వీసెస్ ప్రొవైడర్. ప్రపంచ వ్యాప్తంగా 80,000 మంది టాక్స్ ప్రొఫెషనల్స్ బృందం, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా, బ్రెజిల్‌లలో 12,000కిపైగా రిటెయిల్ లొకేషన్స్ కలిగి ఉంది. ఇది అమెరికాలో నాల్గవ అతిపెద్ద రిటెయిలర్. డుంకిన్ డోనట్స్, వల్గ్రీన్‌ల కంటే ఇది చాలా పెద్దది.

60ఏళ్ల టాక్స్ ఫైలింగ్ అనుభవం

అమెరికాలోని ప్రతి ఏడుగురులో ఒకరు వీరి ద్వారా టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. 1955 నుంచి ప్రపంచ వ్యాప్తంగా హెఅండ్ఆర్ బ్లాక్ ద్వారా 650 మిలియన్‌లకు పైగా టాక్స్ రిటర్న్స్ ఫైల్ అయ్యాయి. సుమారు 12,000కు పైగా కంపెనీలకు టాక్స్ రిటర్న్ ప్రిపరేషన్ సేవలు అందిస్తోంది. దీనికి సంబంధించిన ఫ్రాంఛైజీలు హెచ్అండ్ఆర్ బ్లాక్ టాక్స్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా రిటెయిల్ టాక్స్ కార్యాలయాలను ప్రొఫెషనల్ టాక్స్ ప్రిపరర్స్‌తో విధులు నిర్వహిస్తున్నాయి.

ఈ ఫైలింగ్ నిపుణులు

హెచ్అండ్ఆర్ బ్లాక్స్ యొక్క డిజిటల్ బిజినెస్ గత 15ఏళ్లుగా క్లయింట్లతోనే వారికి(do-it-yourself ) సేవలందిస్తోంది. 2014 టాక్స్ సీజన్లో దాదాపు 7.2 మిలియన్ టాక్స్ రిటర్న్స్ వారి డిజిటల్ సొల్యూషన్ ద్వారా చేశారు. మన దేశంలో కూడా అందుబాటులో ఉన్న ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. డు ఇట్ యువర్ సెల్ప్ ద్వారా లేదా మీరు సిఏను కలిగి ఉన్నట్లయితే మీ ఈ ఫైలింగ్ టాక్స్ రిటర్న్స్ సులభంగా చేసుకోవచ్చు.

అందువల్ల మీ టాక్స్ ఈ ఫైలింగ్ చేసేందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. www.hrblock.inను సంప్రదించి ఎలాంటి అవాంతరం లేకుండా ఉచిత అనుభవంతో మీ కార్యకలాపాన్ని సులభంగా పూర్తి చేయవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+