కళామందిర్ వార్షికోత్సవం: తారల సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: సమాజ సేవా కార్యక్రమాల నిర్వహణ కొరకు కళామందిర్ సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళామందిర్ ఫౌండేషన్ నాల్గవ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని కళామందిర్‌లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
రక్తదాన శిబిరం ఏర్పాటుతో ప్రారంభమైన ఈ కార్యక్రమాల్లో ఆర్ట్ అండ్ చారిటీకి సంబంధించిన చిత్రాల ప్రదర్శన, మానసిక వికలాంగులైన చిన్నారుల సంగీత కార్యక్రమం ఆకట్టుకుంది. అంధ విద్యార్థులకు బ్రెయిలీ పలకల పంపిణీ, కళామందిర్ సంస్థ ఉద్యోగులకు మెరిట్ స్కాలర్ షిప్‌లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కళామందిర్ అధినేత కళ్యాణ్, గజల్ శ్రీనివాస్, నైనా జైస్వాల్ తోపాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడాకారులు పాల్గొన్నారు.

వార్షికోత్సవం
సమాజ సేవా కార్యక్రమాల నిర్వహణ కొరకు కళామందిర్ సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళామందిర్ ఫౌండేషన్ నాల్గవ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.

జ్యోతి ప్రజ్వలన
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో నైనా జైస్వాల్ పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన
జ్యోతి ప్రజ్వలన అనంతరం కూకట్‌పల్లిలోని కళామందిర్‌లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

తారల సందడి
కళామందిర్ ఫౌండేషన్ నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా పలువురు సినీతారలు హాజరై సందడి చేశారు.

తారల సందడి
కళామందిర్ ఫౌండేషన్ నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా హాజరైన సినీ తారలు సందడి చేశారు.

తారల సందడి
కళామందిర్ ఫౌండేషన్ నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా వేడుకలకు హాజరైన పలువురు సినీ తారలు సందడి చేశారు.

వార్షికోత్సవం
ఈ కార్యక్రమంలో కళామందిర్ అధినేత కళ్యాణ్, గజల్ శ్రీనివాస్, నైనా జైస్వాల్ తోపాటు పలువురు సినీ, రాజకీయ, క్రీడాకారులు పాల్గొన్నారు.

సేవా కార్యక్రమాలు
రక్తదాన శిబిరం ఏర్పాటుతో ప్రారంభమైన ఈ కార్యక్రమాల్లో ఆర్ట్ అండ్ చారిటీకి సంబంధించిన చిత్రాల ప్రదర్శన, మానసిక వికలాంగులైన చిన్నారుల సంగీత కార్యక్రమం ఆకట్టుకుంది.

సేవా కార్యక్రమాలు
అంధ విద్యార్థులకు బ్రెయిలీ పలకల పంపిణీ, కళామందిర్ సంస్థ ఉద్యోగులకు మెరిట్ స్కాలర్ షిప్‌లను పంపిణీ చేశారు.

వార్షికోత్సవం
కళామందిర్ ఫౌండేషన్ నాల్గవ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని కళామందిర్‌లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.


Click it and Unblock the Notifications